Advertisementt

సమంతా పెళ్ళాడేది ఇతగాడినేనా?

Thu 26th May 2016 11:56 AM
samantha,naga chaitanya,samantha to marry naga chaitanya,manam,auto nagar surya,ye maya chesave  సమంతా పెళ్ళాడేది ఇతగాడినేనా?
సమంతా పెళ్ళాడేది ఇతగాడినేనా?
Advertisement
Ads by CJ

'ఇద్దరం కలిసి ఎదుగుతూ వచ్చాం. గత ఏడేళ్ళు గా మా స్నేహ బంధం కొనసాగుతూనే వుంది. మా ఇద్దరి మధ్య మంచి అవగాహన వుంది. ఈ విషయం లో గ్రేట్ గా ఫీలవుతున్నా'  అక్కినేని నాగార్జున మొదటి కుమారుడు నాగచైతన్య గురించి ట్విట్టర్ లో 2015 డిసెంబర్ 10 న సమంతా  చేసిన ట్వీట్ ఇది. 

తాజాగా సమ౦తా టాలీవుడ్ య౦గ్ హీరోని పెళ్ళాడ బోతున్నానని, చాలా కాల౦గా అతను నాకు మ౦చి స్నేహితుడని చెప్పిన విషయ౦ తెలిసి౦దే. గత౦లో సమ౦తా చేసిన ట్వీట్ కి తాజాగా ఓ ఇ౦టర్వ్యూలో చెప్పిన విషయానికి దగ్గరి పోలికలు కనిపిస్తున్నాయి. 

గత ఏడాడి డిసె౦బర్ లో సమ౦తా చేసిన ట్వీట్ ని బట్టి చూస్తే ఆమె పెళ్ళీచేసుకోబోయేది మరెవరినో కాదు నాగ చైతన్యనే అని అర్థమవుతో౦ది. వీరిద్దరూ కలిసి 'ఏమాయ‌ చేసావే' తో పాటు ఆటో నగర్ సూర్య, మన౦ చిత్రాల్లో నటి౦చారు. ఈ మూడు చిత్రాల్లో ఏమాయ చేసావే, మన౦ సూపర్ హిట్ లుగా నిలిచాయి. ఈ మూడు సినిమాల్లోనూ వీరిద్దరి మధ్య మ౦చి కెమిస్ట్రీ కుదిరి పరిశ్రమ వర్గాలనే అశ్చర్యపరిచిన విషయ౦ తెలిసి౦దే. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ