Advertisementt

అలీ మారడా.. అలాంటివి మానడా.?

Sun 22nd May 2016 01:31 PM
ali,comedian ali,alitho jaaleega,etv,bullithera,ali comments  అలీ మారడా.. అలాంటివి మానడా.?
అలీ మారడా.. అలాంటివి మానడా.?
Advertisement
Ads by CJ

కమెడియన్‌ అలీ మాటల్లో ఎప్పుడు డబుల్‌ మీనింగ్‌లు, ద్వందార్దాలు, బూతులు వస్తూ వివాదాలను రేపుతుంటయి. ఆమధ్య ఒకటి రెండు ఆడియో ఫంక్షన్లలో కూడా అలీ కామెంట్స్‌ దుమారం రేపాయి. అయినా అలీ తీరు మారలేదు. సర్లే.. అవి సినిమా వేడుకలు కదా..? అని కొందరు సర్దుకుపోయారు.కాగా అలీ బుల్లితెరపై కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో 'అలీతో జాలీగా' అనే కార్యక్రమం ఒకటి. మంచి కాన్సెప్ట్‌తో వస్తోన్న ఈ గేమ్‌షో కూడా ఆగిపోయిందని సమాచారం. ఈ కార్యక్రమం బుల్లితెరపై వస్తుంది కాబట్టి కుటుంబ వీక్షకులు ఎక్కువగా చూస్తారు. ఈ కార్యక్రమంలో కూడా అలీ నోటి నుండి బూతులే వస్తుండటంతో ప్రస్తుతానికి తాత్కాలికంగా ఈ కార్యక్రమాన్ని ఆపివేశారని సమాచారం. మరి ఇకపై అయినా ఆలీ మారతాడా.. తన అతి మాటలు మానతాడా..? 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ