Advertisementt

చిరుకు పోటీగా జగ్గూబాయ్‌...!

Wed 18th May 2016 02:15 PM
jagapati babu,chiranjeevi,chiru 150th movie kattilantodu,jagapati babu villain role  చిరుకు పోటీగా జగ్గూబాయ్‌...!
చిరుకు పోటీగా జగ్గూబాయ్‌...!
Advertisement
Ads by CJ

మెగాస్టార్‌ చిరంజీవి నటించనున్న 150వ చిత్రం ఇంకా ప్రారంభం కాలేదు కానీ ఈ చిత్రానికి సంబంధించి రోజుకో న్యూస్‌ బయటకు వస్తోంది. తమిళ కత్తి కి రీమేక్‌గా వస్తోన్న ఈ చిత్రంలో విలన్‌ పాత్రను పోషించిన తోతరాయ్‌ చౌదరి పాత్రను మొదట వివేక్‌ ఒబరాయ్‌ చేత చేయించాలని భావించారు. కానీ ఆతర్వాత అరవింద్‌స్వామిని అనుకున్నారు. ఎట్టకేలకు ఈ పాత్రను జగపతిబాబు చేత చేయించాలని డిసైడ్‌ అయినట్లు సమాచారం. లెజెండ్‌ చిత్రంలో తన సహచరుడైన బాలకృష్ణకు ధీటుగా జగపతిబాబు అదరగొట్టడం చూసిన చిరు తన సినిమాలో కూడా జగపతిబాబు అయితే బాగుంటాడని భావించినట్లు సమాచారం. కాగా ప్రస్తుతం జగపతిబాబుతో టాక్స్‌ నడుస్తున్నాయి. అంతే కాకుండా ఈ సినిమాలో చిరు సరసన అనుష్క కూడా నటిస్తుందనేది టాక్.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ