Advertisementt

స్టార్ హీరో.. ఓటు వెయ్యలేదంట!

Mon 16th May 2016 07:52 PM
suriya,tamilnadu elections,out of country,suriya about tamilnadu elections  స్టార్ హీరో.. ఓటు వెయ్యలేదంట!
స్టార్ హీరో.. ఓటు వెయ్యలేదంట!
Advertisement
Ads by CJ

ఓటు ఉన్న ప్రతి ఒక్కరు తమ విలువైన ఓటు హక్కును ను వినియోగించుకోవాలి అని స్టార్స్ అందరు ప్రచారం చేస్తూ ఉంటారు . వారు కూడా తమ విలువైన ఓటు వేసి ప్రజలను ఉత్తెజపరుస్తారు . ప్రస్తుతం తమిళనాడులో జరుగుతున్న ఎలక్షన్స్ లో అక్కడి  తమిళ్ స్టార్స్ అందరు రజినీకాంత్  దగ్గర నుండి కమల్ హాసన్ ఇంకా పెద్ద పెద్ద స్టార్స్ తమ విలువైన ఓటు హక్కును వినియోగించుకున్నారు . కానీ హీరో సూర్య  మాత్రం తన ఓటు హక్కు ను వినియోగించుకోలేక పోయాడు. కారణం తనకు ఓటు లేకో.. మరేదో కారణం కాదు.  అతను ప్రస్తుతం  సినిమా షూటింగ్  నిమిత్తం విదేశాలలో వుండటం వలన తాను ఓటు వెయ్యలేకపోయానని క్షమాపణ కూడా చెప్పాడు . అంతే కాకుండా ప్రజలను తమ విలువైన ఓటు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశాడు. దట్ ఈజ్ సూర్య.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ