Advertisementt

మహేష్ '24' అందుకే చేయలేదట!

Mon 16th May 2016 06:57 PM
mahesh babu,brahmothsawam,24 movie,surya  మహేష్ '24' అందుకే చేయలేదట!
మహేష్ '24' అందుకే చేయలేదట!
Advertisement
Ads by CJ

సూర్య హీరోగా విక్రం కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం '24'. రీసెంట్ గా విడుదలయిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. మే 6న విడుదలయిన ఈ సినిమా రెండవ వారం కూడా కలెక్షన్స్ స్టడీగా ఉన్నాయి. అయితే మొదట ఈ సినిమాలో నటించమని హీరో మహేష్ బాబు ని అడిగితే ఆయన ఈ కథ సూర్య కు బావుంటుందని సలహా ఇచ్చారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. తాజాగా మహేష్ ఈ విషయంపై స్పందించారు. నాకు విక్రం '24' సినిమా స్టొరీ చెప్పినప్పుడు బాగా నచ్చింది. అయితే తెరపై మాత్రం నన్ను నేను ఊహించుకోలేకపోయాను. అందుకే సినిమా చేయలేదు. అలానే నేను సూర్య అయితే '24' కథకు సూట్ అవుతాడని ఎలాంటి సలహాలు ఇవ్వలేదు. రెండు రోజుల క్రితమే 24 చూశాను. ఆ కథ సూర్య తప్ప మరెవరు చేయలేరనిపించిందని మహేష్ తన భావనను వెల్లడించారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ