Advertisementt

కాజల్‌ కి ఆ ముద్దు నచ్చలేదా!

Sat 14th May 2016 08:07 PM
kajal agarwal delete kiss scene,bollywood movie,ranadeep huda  కాజల్‌ కి ఆ ముద్దు నచ్చలేదా!
కాజల్‌ కి ఆ ముద్దు నచ్చలేదా!
Advertisement
Ads by CJ

కెరీర్‌ అయిపోతుంది అనే టైంలో మన హీరోయిన్లు ఏమిచేయడానికైనా వెనుకాడరు. సినిమా అవకాశాలు లేకపోతే హాట్‌ హాట్‌ ఫొటోషూట్లకు కూడా సై అంటారు. కాగా ప్రస్తుతం కాజల్‌ అగర్వాల్‌కు బాలీవుడ్‌లో ఎలాంటి క్రేజ్‌ లేదు. ప్రస్తుతం ఆమె రణదీప్‌ హుడా హీరోగా 'దో లఫ్జోంకి కహాని' చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో రణదీప్‌ హుడా, కాజల్‌ల పైన ఓ ఘాటైన ముద్దు సన్నివేశం ఉంది. మొదట కాజల్‌ ఆ సీన్‌ చేయడానికి ఒప్పుకొని ఆ సన్నివేశంలో రెచ్చిపోయి నటించింది. కానీ షాట్‌ ముగిసిన తర్వాత డైరెక్టర్‌ దీపక్‌ తిజోరిని పిలిచి ఆ సీన్‌ను డిలెట్‌ చేయమని ఆదేశించింది. దాంతో గొడవ ఎందుకులే అనుకున్న దర్శకుడు ఆ ఘాడమైన ముద్దుసీన్‌ను డిలెట్‌ చేశాడు. ఇలాంటి ఓ ముద్దు సీన్‌ ఉంటుందని దర్శకుడు కాజల్‌కు సినిమా ప్రారంభానికి ముందే చెప్పాడట. అందుకు గాను కాజల్‌ అదనపు రెమ్యూనరేషన్‌ డిమాండ్‌ చేయడం.. దానికి దర్శకనిర్మాతలు ఓకే చెప్పడం జరిగాయి. కానీ ఎందుకనో కాజల్‌ ఉన్నట్లుండి ఆ సీన్‌ను డిలెట్‌ చేయించింది. తెలుగులో బన్నీ, మహేష్‌లతో కిస్‌ సీన్లలో నటించిన కాజల్‌కు రణదీప్‌ హుడాతో ముద్దు సీన్‌ నచ్చలేదు.. మరి దానికి కారణం ఏమిటో...? 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ