Advertisementt

నిహారికను అందరూ మెచ్చుకుంటున్నారు!

Tue 10th May 2016 07:38 PM
niharika,niharika inner feeling,niharika about her marriage,oka manasu movie  నిహారికను అందరూ మెచ్చుకుంటున్నారు!
నిహారికను అందరూ మెచ్చుకుంటున్నారు!
Advertisement
Ads by CJ

మెగా డాటర్‌ నిహారిక.. నాగశౌర్య సరసన హీరోయిన్‌గా తెరంగేట్రం చేస్తోన్న చిత్రం 'ఒక మనసు' చిత్రం త్వరలో విడుదలకు సిద్దమవుతోంది. కాగా ఇటీవల ఆమె మాట్లాడుతూ.. తనకిష్టమైన సినిమా రంగంలో హీరోయిన్‌గా కెరీర్‌ను కొనసాగించడానికి ఒప్పుకొన్న తన తల్లిదండ్రులను ఎంతో గొప్పగా మెచ్చుకుంది. తనకు గృహిణిగా తన అమ్మే రోల్‌ మోడల్‌ అని తెలిపిన నిహారిక పెళ్లి విషయంలో తన తల్లిదండ్రుల మాటను జవదాటేది లేదని, తనకు ఇంత స్వేచ్చ ఇచ్చిన తన తల్లి నిర్ణయమే తన పెళ్లిలో ఫైనల్‌ అని తేల్చేసింది. కాగా పెళ్లి తర్వాత మాత్రం తాను నటించేది లేదని తేల్చిచెప్పింది. మొత్తానికి నిహారిక తీసుకున్న నిర్ణయాన్ని, ఆమె మనసులో దాగివున్న విషయాన్ని, ఆమె బయటపెట్టిన తీరును చూసి అందరూ ఆమెను పొగుడుతున్నారు. తన తల్లిదండ్రులపై అంత నమ్మకం వ్యక్తం చేస్తున్న ఆమె నేటి జనరేషన్‌కు ఆదర్శనీయమని అంటున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ