Advertisementt

నా ఫ్లాప్స్ కు కారణం అదే: వర్మ!

Wed 27th Apr 2016 05:00 PM
ram gopal varma,flop movies,bollywood media  నా ఫ్లాప్స్ కు కారణం అదే: వర్మ!
నా ఫ్లాప్స్ కు కారణం అదే: వర్మ!
Advertisement
Ads by CJ

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తరచూ ఏదొక వివాదాలతో వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. తాజాగా మరో వ్యవహారంతో వార్తల్లోకెక్కాడు. అయితే ఈసారి మాత్రం వర్మ ఎవరిపై కౌంటర్స్ వేయలేదు. రీసెంట్ తెలుగులో వరుసగా సినిమాలు చేసి బొంబాయికి వెళ్ళిపోయిన ఈ డైరెక్టర్ కు మీడియాలో ఎదురైన ప్రశ్నకు 'నా పొగరు వలనే నా సినిమాలు ఫ్లాప్స్ అవుతున్నాయని' సమాధానం చెప్పాడు. ఆ సమాధానం విలేకర్లను విస్మయానికి గురి చేసింది. నేను తొందరగా సినిమాలు చేయడం వలనే క్వాలిటీ లేక సినిమాలు ఆడడం లేదనే మాటల్లో నిజం లేదని చెప్పాడు. నేను చాలా కాలం సమయం తీసుకొని చేసిన కొన్ని సినిమాలు కూడా సరిగ్గా ఆడలేదని గుర్తు చేశాడు. తన పొగరుతో, ఓవర్ కాన్ఫిడెన్స్ తో మంచి రిజల్ట్స్ రాలేదని.. నన్ను నేను ప్రశ్నించుకునే అవసరం వచ్చిందని తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ