Advertisementt

మహేష్ తన సీక్రెట్ చెప్పేశాడు..!

Mon 25th Apr 2016 09:51 PM
mahesh babu,most desirable person,times  మహేష్ తన సీక్రెట్ చెప్పేశాడు..!
మహేష్ తన సీక్రెట్ చెప్పేశాడు..!
Advertisement
Ads by CJ

2015 సంవత్సరంకు గానూ.. హైదరాబాద్ టైమ్స్ ప్రచురించిన మోస్ట్ డిజైరబుల్ పెర్సన్స్ లిస్టులో మొదటి స్థానంలో నిలిచాడు మహేష్ బాబు. తనకు ఆ అవకాశాన్ని ఇస్తున్న అభిమానులకు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. నలభై ఏళ్ళు వచ్చినా.. అలా కనిపించకపోవడమే మహేష్ ప్రత్యేకత. అసలు మహేష్ కు నలభై ఏళ్ళు అంటే ఎవరు నమ్మరు కూడా.. ఇంత గ్లామర్ ను ఎలా మెయిన్టెయిన్ చేస్తున్నాడనేదే ప్రశ్న. అయితే తాజాగా ఈ విషయంపై స్పందించాడు మహేష్. ఆరోగ్యంపై చాలా శ్రద్ధ తీసుకుంటాను.. నా అందానికి సీక్రెట్ ఏమిటంటే బాగా తింటాను.. కంటినిండా నిద్రపోతాను.. నా శరీరాన్ని ఫిట్ గా ఉంచుకుంటాను. ఇదే నా అందానికి సీక్రెట్ అని తెలిపాడు. మహేష్ నటిస్తోన్న సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం 'బ్రహ్మోత్సవం' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తరువాత మహేష్, మురుగదాస్ ల సినిమా మొదలుకానుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ