Advertisementt

మోహన్ బాబు బాలయ్య బ్యాచ్ కాదా..?

Sat 23rd Apr 2016 03:26 PM
nbk 100th movie gautamiputra satakarni opening,mohan babu,balakrishna mohanbabu,balayya manchu famely,balakrishna,mohanbabu  మోహన్ బాబు బాలయ్య బ్యాచ్ కాదా..?
మోహన్ బాబు బాలయ్య బ్యాచ్ కాదా..?
Advertisement
Ads by CJ
 బాలకృష్ణ, మోహన్ బాబు మంచి స్నేహితులు. కలిసి నటించిన చిత్రాలు తక్కువే అయినప్పటికీ వారి మధ్య నిత్యం సంభాషించుకునే స్నేహం ఉంది. ఈ స్నేహం కారణంగానే మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ నటించిన  ఊకొడతారా ఉలిక్కిపడతారా అనే సినిమాలో బాలయ్య అతిథి పాత్రను చేశారు. ఇంతటి స్నేహం ఉన్నప్పటికీ బాలయ్య సెంచరీ చిత్ర ప్రారంభోత్సవంలో మోహన్ బాబు కనిపించకపోవడానికి కారణమేమిటీ ఈ అనుమానం చాలామందిలో ఉంది. 
 బాలయ్య గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రానికి లిమిటెడ్ గానే సహచరులను పిలిచారు. ముఖ్యంగా తన బ్యాచ్ హీరోలు అంటే చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్ లను ఆహ్వానించారు. అంతేకానీ క్యారక్టర్ ఆర్టిస్టులను పిలవలేదు అనుకోవాలి. ఈ కోటాలోనే మోహన్ బాబు ఛాన్స్ మిస్సయ్యాడనే మాట ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది. అంతేకాదు సూపర్ స్టార్ కృష్ణ కుటుంబానికి సైతం ఆహ్వానం లేదు. తనకంటే బాగా సీనియర్లని, తనకంటే బాగా జూనియర్లని బాలయ్య పిలవలేదని అనుకోవచ్చు. 
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ