Advertisementt

పవన్ సొంత మీడియా సంస్థ పెడుతున్నాడా..?

Thu 21st Apr 2016 11:52 PM
pawan kalyan,janasena party,channel,news paper  పవన్ సొంత మీడియా సంస్థ పెడుతున్నాడా..?
పవన్ సొంత మీడియా సంస్థ పెడుతున్నాడా..?
Advertisement
Ads by CJ

2019లో తన జనసేన పార్టీ ద్వారా పవన్ ఎన్నికల్లో పాల్గొంటున్నట్లు స్పష్టం చేశాడు. అయితే ఏ రాజకీయ పార్టీకైనా సొంత మీడియా సంస్థ ఉంటే వారి వాదనను బలంగా వినిపించొచ్చు. ప్రస్తుతం ఉన్న అధికార పార్టీవారికి సొంత మీడియా సంస్థ ఉన్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని గ్రహించిన పవన్ తనే స్వయంగా ఓ న్యూస్ ఛానెల్ ను, దిన పత్రికను ప్రారంభించాలని ఆలోచిస్తున్నాడట. న్యూస్ ఛానెల్ మొదలు పెట్టాలంటే కోట్ల రూపాయలతో పని. పవన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత మొత్తంలో ఛానెల్ ను స్టార్ట్ చేస్తాడా..? అనే అనుమానాలు కలుగుతున్నాయి. అయితే పవన్ మాత్రం ముందుగా ఒక యుట్యూబ్ ఛానెల్ ను ప్రారంభించి మెల్లమెల్లగా మీడియా రంగంలోకి రావాలని ప్లాన్ చేస్తున్నాడట. మరి ఈ విషయంలో ఎంతవరకు నిజముందో పవన్ కే తెలియాలి..! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ