Advertisementt

మహేష్ విలన్ గా సూర్య!

Thu 21st Apr 2016 08:09 PM
mahesh babu,s.j.surya,murugadoss,nani  మహేష్ విలన్ గా సూర్య!
మహేష్ విలన్ గా సూర్య!
Advertisement
Ads by CJ

మహేష్ బాబు, మురుగదాస్ కాంబినేషన్ లో సినిమా రాబోతుందన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో విలన్ గా ఎస్.జె.సూర్య నటిస్తున్నాడనే వార్తలు వినిపించాయి. సూర్య అటు దర్శకుడిగా.. ఇటు హీరోగా తన ప్రతిభను చాటుతున్నాడు. కానీ మహేష్ సినిమాలో సూర్య నటిస్తాడా..? అనే సందేహాలు కలిగాయి. అయితే ఇప్పుడు ఈ విషయంపై క్లారిటీ వచ్చింది. మహేష్ కు విలన్ గా సుర్యనే కన్ఫర్మ్ చేసినట్లు సమాచారం. గతంలో మహేష్ బాబు నటించిన 'నాని' సినిమాకు ఎస్.జె.సూర్య దర్శకత్వం వహించారు. ఇప్పుడు అదే మహేష్ నటిస్తున్న సినిమాలో విలన్ గా కనిపించనుండడం విశేషం. మహేష్ ప్రస్తుతం బ్రహ్మోత్సవం సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిన వెంటనే మురుగదాస్ సినిమా మొదలుకానుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ