Advertisementt

బన్నీ కన్నడ సినిమాలో నటిస్తాడట!

Thu 21st Apr 2016 05:59 PM
allu arjun,sarainodu movie,bangalore,kannada movies  బన్నీ కన్నడ సినిమాలో నటిస్తాడట!
బన్నీ కన్నడ సినిమాలో నటిస్తాడట!
Advertisement
Ads by CJ

మెగాఫ్యామిలీ నుండి వచ్చినా.. తనకంటూ స్పెషల్ ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు అల్లు అర్జున్. తెలుగులోనే కాకుండా మలయాళంలో, కర్ణాటకలో కూడా బన్నీకు విపరీతమైన క్రేజ్ ఉంది. మలయాళంలో అయితే అందరూ బన్నీను మల్లు అర్జున్ అని పిలుచుకుంటుంటారు. బన్నీ సినిమాలు అక్కడ హాట్ కేకుల్లా అమ్ముడుపోతాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ నటించిన 'సరైనోడు' సినిమాను కర్ణాటకలో కూడా రిలీజ్ చేస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా బెంగుళూరులో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో పాల్గొన్న అల్లు అర్జున్ 'ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే నాకు బెంగుళూరులోనే అభుమానులు ఎక్కువ ఉన్నారు. మంచి కథ వస్తే రాజ్ కుమార్ ఫ్యామిలీతో కన్నడ సినిమాలో నటిస్తానని' చెప్పాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ