Advertisementt

ఆడియో వేడుకల్లో మెగా హీరోల స్టైలే వేరు!

Sun 17th Apr 2016 02:42 PM
mega heroes audio functions,dance moments,allu arjun,ram charan,sai dharam tej,supreme audio launch,chiranjeevi  ఆడియో వేడుకల్లో మెగా హీరోల స్టైలే వేరు!
ఆడియో వేడుకల్లో మెగా హీరోల స్టైలే వేరు!
Advertisement
Ads by CJ

డ్యాన్స్‌కు పెట్టింది పేరు మెగాహీరోలు. తన డ్యాన్స్‌లతో చిరంజీవి ట్రెండ్‌ సెట్‌ చేయగా, అదే బాటలో అల్లుఅర్జున్‌, రామ్‌చరణ్‌, సాయిధరమ్‌తేజ్‌, వరుణ్‌ తేజ్‌లు నడుస్తున్నారు. తమ డ్యాన్స్‌లతో సినిమాలలోనే కాదు.. అప్పుడప్పుడు పంక్షన్లలో కూడా స్టెప్పులతో ఇరగదీస్తున్నారు. ఇప్పుడు వారి డ్యాన్స్‌తో ట్రెండ్‌ను సెట్‌ చేస్తున్నారు. అప్పుడెప్పుడో రామ్‌చరణ్‌ 'నాయక్‌' విజయయాత్రలో స్టెప్పులు వేసి అభిమానులను ఆకట్టుకున్నాడు. మొన్నటికి మొన్న 'సరైనోడు' ఆడియో సక్సెస్‌ మీట్‌లో బన్నీ స్టెప్పులేసి అదరగొట్డాడు. తాజాగా సాయిదరమ్‌తేజ్‌ 'సుప్రీమ్‌' ఆడియో ఫంక్షన్‌లో డ్యాన్స్‌లు చేసి మెప్పించాడు. ఇంతవరకు ఏ హీరో అయినా ఆడియో ఫంక్షన్లలో తమ సినిమా  డైలాగులను చెబుతున్నారు. కానీ మెగా హీరోలు మాత్రం అందుకు భిన్నంగా డ్యాన్స్‌లు చేస్తున్నారు. మరి ఈ ట్రెండ్‌ను మెగా హీరోలే కంటిన్యూ చేస్తారా? లేక వేరే హీరోలు కూడా ఫాలో అవుతారో వేచిచూడాలి! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ