Advertisementt

అవి రూమర్స్ అంటోన్న చెర్రీ!

Fri 15th Apr 2016 09:32 PM
ram charan tej,salman khan,bollywood  అవి రూమర్స్ అంటోన్న చెర్రీ!
అవి రూమర్స్ అంటోన్న చెర్రీ!
Advertisement
Ads by CJ

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన కెరీర్ ప్రారంభ దశలోనే బాలీవుడ్ లో సినిమా చేశాడు. తొలి ప్రయత్నంలోనే 'జంజీర్' సినిమాతో ఫ్లాప్ రుచి చవిచూశిన ఈ నటుడు మరోసారి బాలీవుడ్ లో నటించానున్నడనే వార్తలు వచ్చాయి. అయితే సోలో హీరోగా వర్కవుట్ కావట్లేదని భావించిన చరణ్, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో కలిసి మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నాడని టాక్ వచ్చింది. ఈ విషయంపై స్పందించిన రామ్ చరణ్, ఆ మాటల్లో నిజం లేదని తేల్చేశాడు. నేను హిందీలో చేయబోయే తదుపరి సినిమాను సల్మాన్ ప్రొడ్యూస్ చేస్తానని చెప్పారు కానీ ఆయన మాత్రం నటించరని చెప్పారు. స్క్రిప్ట్ ఇంకా ఫైనల్ కాలేదని.. తనే మల్టీస్టారర్ సినిమాకు కమిట్ కాలేదని చెప్పుకొచ్చారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ