Advertisementt

రాశి నడుముపై నాని కామెంట్స్!

Fri 15th Apr 2016 08:27 PM
nani,rashi khanna,supreme audio launch,sai dharam tej  రాశి నడుముపై నాని కామెంట్స్!
రాశి నడుముపై నాని కామెంట్స్!
Advertisement
Ads by CJ

ఈ మధ్య కాలంలో సినిమా ఆడియో ఫంక్షన్స్ లో హీరోయిన్స్, యాంకర్స్ పై కామెంట్స్ చేయడం రొటీన్ అయిపోయింది. కొంతకాలం క్రితం అనుష్క తొడలపై కామెంట్స్ చేసిన అలీపై పెద్ద వివాదమే జరిగింది. తాజాగా మరో యంగ్ హీరో, రాశి ఖన్నా నడుముపై కామెంట్ చేసి వార్తల్లో నిలిచాడు. నిన్న జరిగిన సుప్రీమ్ ఆడియో ఫంక్షన్ లో హీరో నాని అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన సినిమా గురించి మాట్లాడుతూ.. తేజు, రాశిఖన్నా నటించిన 'సుప్రీమ్ హీరో' పాట రీమిక్స్ సాంగ్ చూశానని, చూసిన వెంటనే ఈల వేద్దామనిపించిందని చెప్పారు. అయితే ఆ పాటలో రాశి నడుము చూసిన వారు మాత్రం ఈలలు వేయకుండా ఉండలేరని కామెంట్ చేశాడు. నాని అలా అనేసరికి రాశి సిగ్గుపడి నవ్వేసింది.  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ