Advertisementt

బన్నీ ఖాతాలో మరో క్రేజీ సినిమా..!

Tue 12th Apr 2016 11:20 PM
allu arjun,manam vikram kumar,24 movie,trivikram srinivas,after sarrainodu allu arjun movie  బన్నీ ఖాతాలో మరో క్రేజీ సినిమా..!
బన్నీ ఖాతాలో మరో క్రేజీ సినిమా..!
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ కెరీర్‌ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు.. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న బన్నీ..త్వరలో త్రివిక్రమ్ దర్శకత్వంలో ముచ్చటగా మూడో సినిమా ప్లాన్ చేసుకుంటున్నాడు. దీంతో పాటు బన్నీ ఖాతాలో మరో క్రేజీ ప్రాజెక్ట్ ఖరారైంది. అక్కినేని ఫ్యామిలీకి చిరకాలం గుర్తుండేలా ‘మనం’ అనే మెమరబుల్ సినిమాను అందించి... ప్రస్తుతం సూర్యతో ‘24’అనే విభిన్నమైన చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సూపర్ డైరెక్టర్ విక్రమ్‌కుమార్ దర్శకత్వంలో బన్నీ ఓ సినిమా చేయనున్నాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారికంగా అన్ని ఒప్పందాలు జరిగిపోయినట్లుగా తెలిసింది. గీతా ఆర్ట్స్ సంస్థలో రూపొందబోయే ఈ చిత్రం నవంబరు నుంచి సెట్స్‌మీదకు వెళ్లనుంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ