Advertisementt

తమ్ము ఈ సారైనా.. హిట్ కొడుతుందా..?

Sat 09th Apr 2016 10:32 PM
thamanna,bollywood,rohit shetty,ranveer kapoor,bahubali  తమ్ము ఈ సారైనా.. హిట్ కొడుతుందా..?
తమ్ము ఈ సారైనా.. హిట్ కొడుతుందా..?
Advertisement
Ads by CJ

సౌత్ లో టాప్ హీరోయిన్ గా ఉంటూ.. బాలీవుడ్ లో అవకాశాలు అందుకుంది మిల్కీ బ్యూటీ తమన్నా. అయితే హిందీలో తను నటించిన చిత్రాలకు ఫ్లాప్ టాక్ రావడంతో మళ్ళీ.. సౌత్ సినిమాల్లో నటిస్తూ.. బిజీగా మారిపోయింది. బాహుబలి సినిమాతో నేషనల్ రేంజ్ లో గుర్తింపు పొందిన ఈ భామకు మరోసారి బాలీవుడ్ ఛాన్స్ వచ్చింది. బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రన్ వీర్ సింగ్, డైరెక్టర్ రోహిత్ శెట్టిల కాంబినేషన్ లో వస్తోన్న సినిమాలో హీరోయిన్ గా తమన్నాను ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని దర్శకుడు రోహిత్ స్వయంగా వెల్లడించారు. దక్షిణాదిన స్టార్ హీరోయిన్ గా ఉన్న తమన్నా ఈ సినిమాలో నటిస్తుండడంతో నేషనల్ వైడ్ గా ఈ సినిమాకు క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. మరి ఈ సినిమాతో అయినా.. తమన్నా బాలీవుడ్ లో హిట్ కొడుతుందేమో చూడాలి..!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ