Advertisementt

శర్వానంద్ అందరితో ఆడుకుంటున్నాడు!

Fri 08th Apr 2016 06:06 PM
sharvanand,express raja,express raja collections,sharvanand playing with producers  శర్వానంద్ అందరితో ఆడుకుంటున్నాడు!
శర్వానంద్ అందరితో ఆడుకుంటున్నాడు!
Advertisement
Ads by CJ

ఒకప్పుడు మినిమమ్ మార్కెట్ కూడా లేని శర్వానంద్‌కు వరుస హిట్‌లు రావడంతో అతని క్రేజ్‌తో పాటు మార్కెట్ కూడా పెరిగింది. పెద్ద సినిమాల మధ్యలో సంక్రాంతి బరిలో నిలిచి ఘనవిజయం సాధించిన ‘ఎక్స్‌ప్రెస్‌రాజా’ వసూళ్లు చూసి శర్వానంద్ నమ్మలేకపోయాడట. దాదాపు 18 కోట్లు వసూలు చేసి ఆ చిత్రం సూపర్‌హిట్ ఖాతాలో చేరింది. అందుకే కాబోలు ఇప్పుడు శర్వానంద్ సినిమాకు 2కోట్ల 50 లక్షల పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నాడు. అయితే ఈ యువ హీరో అంతటితో ఆగకుండా దర్శకులతో, నిర్మాతలతో ఆడుకుంటున్నాడని రూమర్లు వినిపిస్తున్నాయి. ఓ ప్రాజెక్టుకు సంబంధించి నిర్మాతలను, దర్శకులను తెగ మారుస్తున్నాడని ఫిల్మ్‌నగర్ సమాచారం.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ