Advertisementt

మోహన్ బాబు ఓపెన్ అయ్యాడు!

Wed 06th Apr 2016 10:02 PM
mohan babu,political entry,mohan babu press meet,mohan babu future  మోహన్ బాబు ఓపెన్ అయ్యాడు!
మోహన్ బాబు ఓపెన్ అయ్యాడు!
Advertisement
Ads by CJ

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ రోజు(ఏప్రిల్ 6) తన భవిష్యత్ ప్రణాళిక గురించి ఓ మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. అతి త్వరలో క్రియాశీల రాజకీయాల్లోకి వస్తాను అని ఈ  మీడియా సమావేశంలో తెలిపారు. , ఇంకా ఆయన మాట్లాడుతూ..నేను కుల రాజకీయాలు చేయను, అలాగే  నేను ఏ పార్టీ లో చేరినా.. నా వెంట అన్ని కులాల వారు వస్తారు. నన్ను ప్రజలు అంతగా అభిమానిస్తారు. అలాగే ఏదో ఒక పార్టీ పెట్టి తలనొప్పులు తెచ్చుకోలేను. ఇప్పుడున్న ఏదో ఒక రాజకీయపార్టీలో చేరతాను అంటూ... నేను ఆవేశపరుడినే  కానీ అవినీతిపరుడిని కాదని..అన్నారు. ఇంతకి మోహన్ బాబు ఏ పార్టీ లో చేరుతున్నది మాత్రం స్పష్టంగా చెప్పలేదు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ