Advertisementt

'బాహుబలి' సినిమాపై డైరెక్టర్ కామెంట్స్!

Thu 31st Mar 2016 04:49 PM
guruvindh singh,bahubali,national award,rajamouli  'బాహుబలి' సినిమాపై డైరెక్టర్ కామెంట్స్!
'బాహుబలి' సినిమాపై డైరెక్టర్ కామెంట్స్!
Advertisement
Ads by CJ

రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సినిమాకు నేషనల్ అవార్డు వచ్చింది. ఈ సినిమాకు అవార్డు వచ్చిందని కొందరు ప్రశంసిస్తుంటే.. మరికొందరు విమర్శిస్తున్నారు. బాహుబలికి అవార్డు ఇవ్వడం కరెక్ట్ కాదని ఓ దర్శకుడు ఫైర్ అయ్యాడు. పంజాబీ దర్శకుడు గురువిందర్ సింగ్ 'బాహుబలి'కి అవర్డు ఇవ్వడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. అదొక క్రాప్ సినిమా అని.. దానికి అవార్డు ఎలా ఇస్తారని మీడియా ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంకో విషయమేమిటంటే గురువింద్ సింగ్ డైరెక్ట్ చేసిన 'చౌత్తీకూట్‌' చిత్రానికి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నేషనల్ అవార్డు వచ్చింది. అయితే సోషల్ మీడియాలో గురువింద్ చేసిన కామెంట్స్ ను కొందరు సమర్దిస్తున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ