Advertisementt

బాలయ్య తో హ్యాట్రిక్ కొడుతుందా..?

Wed 30th Mar 2016 07:47 PM
nayanthara,balakrishna,krish,nithyamenon  బాలయ్య తో హ్యాట్రిక్ కొడుతుందా..?
బాలయ్య తో హ్యాట్రిక్ కొడుతుందా..?
Advertisement
Ads by CJ

బాలయ్య, నయనతార కలిసి నటించిన రెండు చిత్రాలు 'శ్రీరామరాజ్యం','సింహా' హిట్స్ గా నిలిచాయి. వారిద్దరి జంట తెర మీద బాగా పండింది. ఇదే ఆలోచనతో బాలయ్య చేయబోయే తదుపరి సినిమాలో కూడా హీరోయిన్ గా నయననే కన్ఫర్మ్ చేసాడట. క్రిష్ దర్శకత్వంలో  'గౌతమిపుత్ర శాతకర్ణి' జీవిత కధ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నయనను సంప్రదించడం, ఆమె ఒకే చెప్పడం జరిగిపోయాయి. మరోసారి నయన్, బాలయ్యతో హ్యాట్రిక్ కొడుతుందేమో చూడాలి. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నిత్య మీనన్ ను అనుకొంటున్నట్లు టాక్.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ