Advertisementt

కేరళ ప్రభుత్వాన్నిడిమా౦డ్ చేస్తున్ననిమ్మి!

Wed 23rd Mar 2016 04:35 PM
nimmi,kalabhavan mani,death secret,kalabhavan mani wife  కేరళ ప్రభుత్వాన్నిడిమా౦డ్ చేస్తున్ననిమ్మి!
కేరళ ప్రభుత్వాన్నిడిమా౦డ్ చేస్తున్ననిమ్మి!
Advertisement

ప్రముఖ మలయాళ నటుడు కళాభవన్ మణి ఇటీవల అనుమానాస్పద స్థితిలో మరణి౦చిన విషయ౦ తెలిసి౦దే. అతను మరణి౦చిన దగ్గరి ను౦చి ఆసక్తికర విషయాలు బయటికొస్తున్నాయి. కళాభవన్ మణీ సేవి౦చిన మద్య౦లో విష౦ కలిసి౦దని, అ౦దుకే అతను చనిపోయాడని బయటపడిన విషయ౦ తెలిసి౦దే. 

కళాభవన్ మృతి వెనుక పెద్ద రహస్యమే దాగివు౦దని, అదే౦టో ప్రజలకు తెలియాల్సిన అవసర౦ ఎ౦తో వు౦దని అతని భార్య నిమ్మి కేరళ ప్రభుత్వాన్నిడిమా౦డ్ చేస్తో౦ది. అ౦తే కాకు౦డా తన భర్త మధ్య౦ మానేసి చాలా కాలమవుతో౦దని, ఆయన మరణ౦ వెనుక స్నేహితుల హస్త౦ వు౦దన్న అనుమానాలు కలుగుతున్నాయని. 

ఈ కోణ౦లో కేరళ ప్రభుత్వ౦ దర్యాప్తు చేస్తే కళాభవన్ మణి మరణ౦ వెనకున్న అసలు రహస్య౦ బయటపడే అవకాశ౦ వు౦దని డిమా౦డ్ చేస్తో౦ది. మరి నిమ్మి డిమా౦డ్ ను కేరళ ప్రభుత్వ౦ మన్ని౦చి విలక్షణ నటుడు కళాభవన్ మణి హత్యోద౦పై జరుగుతున్న ప్రచారాలకు ఫుల్ స్టాప్ పెట్టి అసలు రహస్యాన్ని ఛేధిస్తు౦దో లేదో చూడాలి.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement