Advertisementt

అనసూయ ఆ జాబితాలో చేరింది!

Thu 03rd Mar 2016 08:23 PM
anasuya,soggade chinni nayana,kshanam,successful heroine,tollywood  అనసూయ ఆ జాబితాలో చేరింది!
అనసూయ ఆ జాబితాలో చేరింది!
Advertisement
Ads by CJ

బుల్లితెరపై యాంకర్‌గా కెరీర్‌ను ప్రారంభించి ఈటీవీ జబర్ధస్త్ పోగ్రామ్‌తో పేరు తెచ్చుకున్న ముద్దుగుమ్మ అనసూయ వెండితెరపై కూడా లక్కీహ్యాండ్ అనిపించుకుంటుంది. బుల్లితెరపై చిట్టిపొట్టి డ్రెస్‌లతో... హాట్‌హాట్‌గా కనిపించి కుర్రకారును అలరించిన ఈ అందాలభామ ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం నాగ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత అనసూయ నటించిన మరో చిత్రం ‘క్షణం’ కూడా ఇటీవల విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. సో.. తను నటించిన రెండు చిత్రాలు విజయం సాధించడంతో ఆమె తెగ సంబరపడిపోతుంది. అంతేకాదు తెలుగ సినీ పరిశ్రమలో లక్కీ హీరోయిన్‌ల జాబితాలో తన పేరు కూడా చేరిపోయిందని సన్నిహితులతో చెబుతుందట ఈ సుందరాంగి. అయితే ఇది విన్న టాలీవుడ్ జనాలు అనసూయ.. నీకు అంత సీన్ లేదని అంటున్నారట. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ