Advertisementt

ద్విపాత్రాభినయం చేస్తోన్న యంగ్‌ హీరో!

Wed 02nd Mar 2016 06:08 PM
naga shourya,kalyana vaibhogame,director shourya  ద్విపాత్రాభినయం చేస్తోన్న యంగ్‌ హీరో!
ద్విపాత్రాభినయం చేస్తోన్న యంగ్‌ హీరో!
Advertisement
Ads by CJ

నాగశౌర్య హీరోగా నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న 'కళ్యాణవైభోగమే' చిత్రం 4వ తేదీన విడుదలకు సిద్దమవుతోంది. కాగా ఈ చిత్రం తర్వాత నాగశౌర్య ఓ డిఫరెంట్‌ చిత్రంలో నటించనున్నాడని సమాచారం. కొత్త దర్శకుడు శౌర్య చెప్పిన కథ ఆయనకు బాగా నచ్చడంతో ఆ చిత్రాన్ని చేయడానికి ఆయన గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేశాడని సమాచారం. ఇందులో నాగశౌర్య అటు హీరోగా, ఇటు విలన్‌గా రెండు పాత్రలను తానే చేయనున్నాడట. మొత్తానికి ఈ విషయం వింటే మాత్రం ఈ చిత్రం సమ్‌థింగ్‌ స్పెషల్‌గా ఉంటుందనే భావన కలుగుతోంది. మహామహులు చేసి మెప్పించిన ఈ తరహా కథలకు పట్టుమని పది సినిమాల అనుభవం లేని నాగశౌర్య ఏ విధంగా చేసి మెప్పిస్తాడో వేచిచూడాల్సివుంది..! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ