Advertisementt

నిఖిల్‌ చిత్రానికి మంచి క్రేజ్‌!

Mon 29th Feb 2016 02:23 PM
nikhil,vi anand,nikhil movies,heavy craze to nikhil movie   నిఖిల్‌ చిత్రానికి మంచి క్రేజ్‌!
నిఖిల్‌ చిత్రానికి మంచి క్రేజ్‌!
Advertisement
Ads by CJ

చిన్నహీరోలలో తనదైన శైలిలో దూసుకుపోతున్న యంగ్‌హీరో నిఖిల్‌. ఆ మద్యన ఆయన వరుసగా హాట్రిక్‌ హిట్స్‌ కొట్టిన సంగతి తెలిసిందే. కానీ ఈమధ్య వచ్చిన 'శంకరాభరణం' ఆయనకు అసంతృప్తిని మిగిల్చింది. ప్రస్తుతం నిఖిల్‌ 'టైగర్‌' చిత్ర దర్శకుడు వీ.ఐ. ఆనంద్‌ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని మేఘన ఆర్ట్స్‌ సంస్థ తమ తొలిచిత్రంగా నిర్మిస్తోంది. ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. కాగా ఈ చిత్రానికి ఇప్పటినుండే మంచి బిజినెస్‌ క్రేజ్‌ ఏర్పడింది. నైజాంలో మాంచి ఊపు మీదున్న అభిషేక్‌ పిక్చర్స్‌ సంస్థ ఈ చిత్రానికి ఫ్యాన్సీ రేటును చెల్లించి థియేటికల్‌ రైట్స్‌ను సొంతం చేసుకుందని సమాచారం. కాగా ఇందులో నిఖిల్‌కు జోడీగా అవికాగోర్‌, హెబ్బాపటేల్‌ను నటిస్తున్నారు. ఈ చిత్రం సోషియో ఫాంటసీ థ్రిల్లర్‌ జానర్‌లో రూపొందుతోందని సమాచారం.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ