Advertisementt

సురేష్ బాబుపై ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ సస్పెన్షన్!

Wed 10th Feb 2016 01:32 PM
suresh babu,sitting civil court,telugu film chamber,producer council  సురేష్ బాబుపై ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ సస్పెన్షన్!
సురేష్ బాబుపై ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ సస్పెన్షన్!
Advertisement
Ads by CJ

తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష ఎన్నిక కు నిర్మాత సురేష్ బాబు అనర్హుడిగా కోర్ట్ తీర్పునిచ్చింది. ఈ ఎన్నిక నిమిత్తం సమర్పించాల్సిన కొన్ని పత్రాలు సురేష్ బాబు సమర్పించక పోవడం తో..సివిల్ కోర్ట్ ఈ తీర్పు ని ఇచ్చినట్లుగా సమాచారం. దీంతో   ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి సంబంధించిన ఏ శాఖకు పోటిచేయడానికి సురేష్ బాబు అర్హుడు కాదని సిట్టింగ్ సివిల్ కోర్ట్ ఆదేశాలు జారీ చేసినట్లుగా తాజా సమాచారం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ