ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
చిరు తప్పేమీ లేదు..!

'కత్తి' రీమేక్ చుట్టూ వివాదాలు చుట్టుముడుతున్నాయి. అది కాస్తా దాసరి-చిరంజీవిల వైరంలా రూపాంతరం చెందుతోంది. దీన్ని పసిగట్టిన పెద్దలు మధ్యలోనే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 'కత్తి' రీమేక్ విషయంలో చిరంజీవి కూడా ఓ అభిప్రాయంతో ఉన్నాడని, రచయితకు అన్యాయం చేసే ఆలోచన చిరుకు కూడా లేదని రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు చెబుతున్నాడు. 'కత్తి' వివాదం సమసిపోయాకే రీమేక్ చేద్దాం అని చిరు చరణ్‌కి కూడా చెప్పేశాడట. అంటే.. బంతి ఇప్పుడు మురుగదాస్-విజయ్‌ల కోర్టులోనే ఉందన్న మాట. వాళ్లు కూడా ఈ సమస్యని డబ్బుతోనే కొట్టేద్దామనుకొంటున్నారు. 'కత్తి' కథ నాదే అని పోరాడుతున్న నరసింహారావుకు 30లక్షలు ఇచ్చి సెటిల్ చేసుకునేందుకు విజయ్-మురుగదాస్‌ల ముందుకు వస్తున్నారు. నరసింహారావు మాత్రం 50లక్షలు అడుగుతున్నాడని విశ్వసనీయ సమాచారం. ఈ రేటు ఎక్కడికి తెగుతుందో చూడాలి...!
chiranjeevi
katthi remake
muragadoss
vijay
narasimharao
Indian 3: Senapathy goes on war mode
8 Oct 2026
Tollywood Fearing Trolls
8 Oct 2026
Senior actor Nana Patekar passes away
8 Oct 2026
Is this the Master Plan for Mokshagna
8 Oct 2026
NBK112 to witness grand reunion
8 Oct 2026
Ranabaali tones down violence
8 Oct 2026
Jailer 2 completes censor
8 Oct 2026
The Paradise OTT Release Details
8 Oct 2026
Naa Wife Missing Teaser Review
8 Oct 2026
Baa Baa Black Sheep censor done
8 Oct 2026
Ramayana makers get IT shock
8 Oct 2026
Kiara, Sidharth share good news
8 Oct 2026
Ramayana: Arun Govil FL as Raja Dasarath
8 Oct 2026
Ajay Devgn eats raw fish
8 Oct 2026
Natural Star in a romantic entertainer
8 Oct 2026
Dhashvika Kinthalli Photos
8 Oct 2026
Adarsha Kutumbam Event Photos
8 Oct 2026
Srinidhi Shetty Photos
8 Oct 2026
Faria Abdullah Photos
8 Oct 2026
Sigma Movie Pre Release Event Photos
8 Oct 2026
Natural Star Nani Photos, Paradesi movie
8 Oct 2026
Mysaa movie teaser launch Photos
8 Oct 2026
Yashna Muthuluri Photos
8 Oct 2026
Anaswara Rajan Photos
8 Oct 2026
Payal Radhakrishna Photos
8 Oct 2026
Kamakshi Bhaskarla Phptos
8 Oct 2026
Premane Oorilo Review
8 Oct 2026
Anakapalli Review
8 Oct 2026
Sigma Review
8 Oct 2026
Thella Kaagitham
8 Oct 2026
Tatvam Review
8 Oct 2026
Dorothy Review
8 Oct 2026
Don't Trouble The Trouble Review
8 Oct 2026
Anumana Pakshi Review
8 Oct 2026
The Paradise Review
8 Oct 2026
Secret Soldier Review
8 Oct 2026
Happy Journey Review
8 Oct 2026
Missing Meghana Review
8 Oct 2026
















































