Advertisementt

సందీప్‌ మరో సినిమా ఓకే చేశాడు..!

Fri 05th Feb 2016 01:44 PM
sandeep kishan,neram movie remake,anand ravi,prathinidi director  సందీప్‌ మరో సినిమా ఓకే చేశాడు..!
సందీప్‌ మరో సినిమా ఓకే చేశాడు..!
Advertisement
Ads by CJ

హీరో సందీప్‌కిషన్‌ తన కెరీర్‌ను బాగా ప్లాన్‌ చేసుకుంటున్నాడు. ముఖ్యంగా కాన్సెప్ట్‌ ఓరియంటెడ్‌ చిత్రాలవైపు మొగ్గుచూపుతున్నాడు. ప్రస్తుతం ఆయన తమిళ, మలయాళ భాషల్లో హిట్టైన 'నేరం' రీమేక్‌లో నటిస్తున్నాడు. తదుపరి చిత్రం సైతం మంచి పాయింట్‌తో ముందుకు వస్తున్నట్లు సమాచారం. గతంలో నారారోహిత్‌ 'ప్రతినిధి' చిత్రానికి కథ అందించిన ఆనంద్‌ రవి దర్శకత్వంలో ఓ సినిమా కమిట్‌ అయినట్లు సమాచారం. ఈ చిత్రం కూడా 'ప్రతినిధి' తరహాలోనే రెగ్యులర్‌ కమర్షియల్‌ ఎలిమెంట్స్‌కు దూరంగా, కిక్‌ ఇచ్చే పాయింట్‌తో సాగనుందని సమాచారం. ఆనంద్‌ రవి గతంలో శేఖర్‌కమ్ముల వద్ద 'హ్యాపీడేస్‌' వరకు డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌తో పనిచేశాడు. మరి ఈ చిత్రం ఎలాంటి పాయింట్‌తో తెరకెక్కనుందనే ఆసక్తి అందరిలో నెలకొనివుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ