Advertisementt

జనవరి టాలివుడ్ బ్రేక్ అప్, 220 కోట్లు!

Wed 03rd Feb 2016 03:19 PM
january 2016,tollywood business  జనవరి టాలివుడ్ బ్రేక్ అప్, 220 కోట్లు!
జనవరి టాలివుడ్ బ్రేక్ అప్, 220 కోట్లు!
Advertisement
Ads by CJ

టాలివుడ్ తళతళలాడిపోతోంది. కొత్త సంవత్సరం ఆరంభం అదిరిపోయింది. సంక్రాంతి పండగ నిజంగా సినిమా వాకిళ్ళలో సంబరాన్ని మోసుకొచ్చింది. జనవరిలో విడుదలైన అన్ని చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర విజయడంఖా మోగించి తిరుగులేని సంతోషాన్ని పంచాయి. ఓ ట్రేడ్ వ్యాపార విశ్లేషకుల అంచనా ప్రకారం ఒక్క జనవరిలోనే 220 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయట. వీటిలో ఉన్న చిత్రాలు నేను శైలజ, నాన్నకు ప్రేమతో, డిక్టేటర్, సోగ్గాడే చిన్ని నాయన, ఎక్స్ ప్రెస్ రాజా, సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు, కళావతి, లచ్చిందేవికి ఓ లేక్కుంది లాంటివి. ఇదిగో ఆ బ్రేక్ అప్.

 

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణాలో 167 కోట్లు

కర్ణాటకలో 20 కోట్లు

ఓవర్సీస్ 31 కోట్లు

తమిళ నాడు, రెస్త్ ఆఫ్ ఇండియా 4 కోట్లు 

మొత్తం 222 కోట్లు.                        

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ