Advertisementt

మళ్ళీ చిన్నచిత్రాల జాతర..!

Fri 29th Jan 2016 03:48 PM
sethamma andalu ramayya sithralu,kalavathi,lacchimdeviki o lekkundi  మళ్ళీ చిన్నచిత్రాల జాతర..!
మళ్ళీ చిన్నచిత్రాల జాతర..!
Advertisement
Ads by CJ

ఈనెల 29న అంటే రేపు టాలీవుడ్‌లో ఏకంగా నాలుగు చిత్రాలు విడుదలకు సిద్దమవుతున్నాయి. 'సీతమ్మ అందాలు.. రామయ్య సిత్రాలు', 'కళావతి', 'లచ్చిందేవికి ఓ లెక్కుంది, నేను రౌడీనే' చిత్రాలు విడుదలకు సిద్దమవుతున్నాయి. ఇక ఫిబ్రవరి 5న బెల్లంకొండ శ్రీనివాస్‌ నటిస్తున్న 'స్పీడున్నోడు' విడుదల కానుంది. ఫిబ్రవరి 12న నాని నటిస్తున్న 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' చిత్రం, ఫిబ్రవరి 19న దిల్‌రాజు నిర్మాతగా సునీల్‌ నటిస్తున్న 'కృష్ణాష్టమి' చిత్రాలు విడుదలకు సిద్దం అవుతున్నాయి. ఒకేరోజున విడుదల చేస్తే అందరికి ఇబ్బంది అని భావించిన నిర్మాతలు కలిసికట్టుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో 'సైజ్‌జీరో, శంకరాభరణం, బెంగాల్‌టైగర్‌' చిత్రాల నిర్మాతలు ఇలాగే భావించి తమ చిత్రాలకు గ్యాప్‌ తీసుకొన్న సంగతి తెలిసిందే. అంతేకాదు.. దీనికి అంకురార్పణ 'బాహుబలి, శ్రీమంతుడు' చిత్రాలతోనే మొదలైన సంగతి తెలిసిందే. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ