ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
మరో రీమేక్‌పై కన్నేసిన రామ్‌చరణ్..!

ప్రస్తుతం తమిళ చిత్రం 'తని ఒరవన్' రీమేక్‌లో నటించడానికి సిద్దమవుతున్న రామ్‌చరణ్ ఇటీవల ఓ బాలీవుడ్ చిత్రంపై కూడా కన్నేశాడని తెలుస్తోంది. జాన్‌అబ్రహం హీరోగా శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న 'రాకీ హ్యాండ్సమ్'. ఈ చిత్రం గురించి శృతిహాసన్ చెప్పిన స్టోరీ విని, రామ్‌చరణ్ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదో యాక్షన్ థ్రిల్లర్. ప్రతిక్షణం ఉత్కంఠభరితంగా సాగే ఈ చిత్రం గురించి రామ్‌చరణ్ అప్పుడే ఎంక్వైరీలు మొదలెట్టాడట...! ఇలాంటి థ్రిల్లర్ చిత్రాలకు ఈమద్య టాలీవుడ్‌లో మంచి గిరాకీ ఉంది. దీంతో ఈ చిత్రంపై రామ్‌చరణ్ కన్నుపడింది. మరి ఆయన ఈ చిత్రం రీమేక్‌లో నటించడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఫిల్మ్‌నగర్ సమాచారం.
ram charan
thani oruvan
sruthi hassan
rockey handsomes
Talented actor enters Mega 158
9 Aug 2026
Allu Arjun set to land in Vizag
9 Aug 2026
Did Preity ignore Aamir
9 Aug 2026
Is Mrunal dating star cricketer
9 Aug 2026
Toxic Trailer Talk
9 Aug 2026
Avika Gor down with Dengue
9 Aug 2026
VAS completes censor
9 Aug 2026
Mohanlal Aus visa gets rejected
9 Aug 2026
Varanasi synopsis excites all
9 Aug 2026
Daggubati brothers gets shock in HC
9 Aug 2026
Sunil Narang Daughter Simran Wedding
9 Aug 2026
ViRosh Haldi Ceremony
9 Aug 2026
Raashii Khanna Photos
9 Aug 2026
UBS Pre Release Event
9 Aug 2026
UBS Pre Release Event 01
9 Aug 2026
CBN at Allu Aravind House
9 Aug 2026
Nara Devansh Dhoti Ceremony
9 Aug 2026
VIROSH Mehendi Photos
9 Aug 2026
Bhagyashri Borse Photos
9 Aug 2026
Bellamkonda Sreenivas Engagement Photos
9 Aug 2026
TFDA Elections
9 Aug 2026
Allu Sirish-Nayanika Wedding Photos
9 Aug 2026
KJQ Review
9 Aug 2026
DC Review
9 Aug 2026
Korean Kanakaraju Review
9 Aug 2026
Objection My Lord Review
9 Aug 2026
Karmakhya Review
9 Aug 2026
Newton 3rd Law Review
9 Aug 2026
Srinivasa Mangapuram Review
9 Aug 2026
Chennai Love Story Review
9 Aug 2026
Jana Nayakudu Review
9 Aug 2026
Oh Sukumari Review
9 Aug 2026
Hrudayam Murali Review
9 Aug 2026
I, Nobody Review
9 Aug 2026







































