ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
బన్నీ ముహూర్తం ఫిక్స్ చేశాడు..!

ప్రస్తుతం అల్లుఅర్జున్ బోయపాటిశ్రీను దర్శకత్వంలో గీతాఆర్ట్స్ పతాకంపై అల్లుఅరవింద్ నిర్మాతగా ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. రకుల్‌ప్రీత్‌సింగ్, కేథరిన్‌లు హీరోయిన్లుగా రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రీకాంత్, ఆది పినిశెట్టి కూడా కీలకమైన పాత్రలు చేస్తున్నారు. కాగా యాక్షన్ ఓరియంటెండ్ లవ్‌స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రం టైటిల్‌ను 'సరైనోడు' అని ప్రచారం జరుగుతోంది. సో... టైటిల్‌ను కన్‌ఫర్మ్ చేస్తూ ఈ చిత్రంలోని అల్లుఅర్జున్ గెటప్‌తో ఫస్ట్‌లుక్‌ను సంక్రాంతికి విడుదల చేయాలని భావించారు. కానీ సంక్రాంతికి కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయలేదు. దాంతో బన్నీ అభిమానులు బాగా డిజప్పాయింట్ అయ్యారు. దాంతో బన్నీ ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను రిపబ్లిక్‌డే కానుకగా జనవరి 26న విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
allu arjun
sarainodu movie
first look releasing on january 26th
Jailer 2 completes censor
8 Oct 2026
The Paradise OTT Release Details
8 Oct 2026
Naa Wife Missing Teaser Review
8 Oct 2026
Baa Baa Black Sheep censor done
8 Oct 2026
Ramayana makers get IT shock
8 Oct 2026
Kiara, Sidharth share good news
8 Oct 2026
Ramayana: Arun Govil FL as Raja Dasarath
8 Oct 2026
Ajay Devgn eats raw fish
8 Oct 2026
Natural Star in a romantic entertainer
8 Oct 2026
Super Star Missing Finger Surprises
8 Oct 2026
Shocker: Chiru-Odela project shelved
8 Oct 2026
Nithiin Alias Rukmini hyped
8 Oct 2026
Atlee To Revive Kamal Dream Project
8 Oct 2026
Ramayana US Premiers date locked
8 Oct 2026
Nani Interesting Talk About His Next
8 Oct 2026
NTR holidaying in Italy
8 Oct 2026
What went wrong with Aadarsha Kutumbam
8 Oct 2026
Dhashvika Kinthalli Photos
8 Oct 2026
Adarsha Kutumbam Event Photos
8 Oct 2026
Srinidhi Shetty Photos
8 Oct 2026
Faria Abdullah Photos
8 Oct 2026
Sigma Movie Pre Release Event Photos
8 Oct 2026
Natural Star Nani Photos, Paradesi movie
8 Oct 2026
Mysaa movie teaser launch Photos
8 Oct 2026
Yashna Muthuluri Photos
8 Oct 2026
Anaswara Rajan Photos
8 Oct 2026
Payal Radhakrishna Photos
8 Oct 2026
Kamakshi Bhaskarla Phptos
8 Oct 2026
Premane Oorilo Review
8 Oct 2026
Anakapalli Review
8 Oct 2026
Sigma Review
8 Oct 2026
Thella Kaagitham
8 Oct 2026
Tatvam Review
8 Oct 2026
Dorothy Review
8 Oct 2026
Don't Trouble The Trouble Review
8 Oct 2026
Anumana Pakshi Review
8 Oct 2026
The Paradise Review
8 Oct 2026
Secret Soldier Review
8 Oct 2026
Happy Journey Review
8 Oct 2026
Missing Meghana Review
8 Oct 2026
















































