ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
'కాలకేయ వర్సెస్ కాట్రవల్లి'....!

'బాహుబలి'లో కాలకేయ పాత్ర ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. భయంకరంగా ఉండే ఈ పాత్రలుక్...కాలకేయుడు మాట్లాడే విచిత్రమైన కిలికి భాష ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించాయి. ఈ సినిమాలో ఆ పాత్ర పోషించిన నటుడు ప్రభాకర్ బాగా ఫేమస్ అయ్యాడు. అలాగే తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి కాట్రవల్లి అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేనటుడు అలీ. కాట్రవల్లి అంటూ అలీ చేసే మేనరిజం కూడా టాలీవుడ్‌లో బాగా ఫేమస్ అయింది. ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్‌లో తెలుగులో ఓ సినిమా రాబోతోంది. ఈ చిత్రం టైటిల్ కూడా 'కాలకేయ వర్సెస్ కాట్రవల్లి'. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఫస్ట్‌లుక్ ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. బాక్సాఫీస్ ఎంటర్‌టైన్‌మెంట్ బేనర్‌లో ఈ చిత్రం రూపొందుతోంది.
kalakeya
katravalli
prabhakar
ali
kalakeya vs katravalli
Why Sanjay Dutt apologized
6 Oct 2026
Naga Vamsi Became Target In Social Media
6 Oct 2026
Garividi Lakshmi trailer talk
6 Oct 2026
Venky Mama on AK47 postponement
6 Oct 2026
Dada to dare all
6 Oct 2026
Anil Ravipudi As Singer
6 Oct 2026
Husharu 2 announced
6 Oct 2026
Mishap in Ramayana days
6 Oct 2026
Telugu Trailer Of Hanuman Ansh Is Out
6 Oct 2026
Jailer 2 trailer talk
6 Oct 2026
Bandla Ganesh Pleaded To Leave Him
6 Oct 2026
Bollywood Star enters Kaaka
6 Oct 2026
Ranabaali trailer gets launch date
6 Oct 2026
Boyapati on Akhanda 3
6 Oct 2026
Jailer 2 Pre Sales Open With A Bang
6 Oct 2026
Dhashvika Kinthalli Photos
6 Oct 2026
Adarsha Kutumbam Event Photos
6 Oct 2026
Srinidhi Shetty Photos
6 Oct 2026
Faria Abdullah Photos
6 Oct 2026
Sigma Movie Pre Release Event Photos
6 Oct 2026
Natural Star Nani Photos, Paradesi movie
6 Oct 2026
Mysaa movie teaser launch Photos
6 Oct 2026
Yashna Muthuluri Photos
6 Oct 2026
Anaswara Rajan Photos
6 Oct 2026
Payal Radhakrishna Photos
6 Oct 2026
Kamakshi Bhaskarla Phptos
6 Oct 2026
Premane Oorilo Review
6 Oct 2026
Anakapalli Review
6 Oct 2026
Sigma Review
6 Oct 2026
Thella Kaagitham
6 Oct 2026
Tatvam Review
6 Oct 2026
Dorothy Review
6 Oct 2026
Don't Trouble The Trouble Review
6 Oct 2026
Anumana Pakshi Review
6 Oct 2026
The Paradise Review
6 Oct 2026
Secret Soldier Review
6 Oct 2026
Happy Journey Review
6 Oct 2026
Missing Meghana Review
6 Oct 2026
















































