Advertisementt

నిఖిల్‌ సినిమా ఆలస్యానికి కారణం?

Thu 14th Jan 2016 05:52 PM
nikhil,sankarabaranam,tiger movie,vi anand  నిఖిల్‌ సినిమా ఆలస్యానికి కారణం?
నిఖిల్‌ సినిమా ఆలస్యానికి కారణం?
Advertisement
Ads by CJ

వరుస విజయాలతో దూసుకెళ్లుతున్న యువహీరో నిఖిల్‌ దూకుడుకు 'శంకరాభరణం' బ్రేక్‌ వేసింది. కాగా ఆ వెంటనే నిఖిల్‌ హీరోగా 'టైగర్‌' దర్శకుడు ఆనంద్‌ డైరెక్షన్‌లో ఓ సినిమా ప్రారంభం కావాల్సివుండగా, ఆ చిత్రం ఇప్పుడు వరకు పట్టాలెక్కలేదు. దీనికి కారణం 'శంకరాభరణం' ఫ్లాప్‌ కావడంతో పాటు ఇందులో ముగ్గురు హీరోయిన్లు, నిఖిల్‌ కెరీర్‌లోనే కాస్త ఎక్కువ బడ్జెట్‌తో కూడిన చిత్రం కావడంతో ఆ చిత్రాన్ని నిర్మించాలని భావించిన కొత్త నిర్మాత సైడ్‌ అయిపోయాడని సమాచారం. అయితే నిఖిల్‌ ఓకే చెబితే ఈ చిత్రాన్ని నిర్మించడానికి ఇద్దరు ముగ్గురు నిర్మాతలు రెడీగానే ఉన్నారట. మరి ఈ చిత్రాన్ని పాత నిర్మాతే నిర్మిస్తాడో? లేక నిఖిల్‌ చేతిలో ఉన్న ఆ ఇద్దరు ముగ్గురు నిర్మాతల్లో ఎవరైనా టేకప్‌ చేస్తారో వేచిచూడాల్సివుంది..! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ