ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
నిఖిల్ సినిమా ఆలస్యానికి కారణం?

వరుస విజయాలతో దూసుకెళ్లుతున్న యువహీరో నిఖిల్ దూకుడుకు 'శంకరాభరణం' బ్రేక్ వేసింది. కాగా ఆ వెంటనే నిఖిల్ హీరోగా 'టైగర్' దర్శకుడు ఆనంద్ డైరెక్షన్‌లో ఓ సినిమా ప్రారంభం కావాల్సివుండగా, ఆ చిత్రం ఇప్పుడు వరకు పట్టాలెక్కలేదు. దీనికి కారణం 'శంకరాభరణం' ఫ్లాప్ కావడంతో పాటు ఇందులో ముగ్గురు హీరోయిన్లు, నిఖిల్ కెరీర్‌లోనే కాస్త ఎక్కువ బడ్జెట్‌తో కూడిన చిత్రం కావడంతో ఆ చిత్రాన్ని నిర్మించాలని భావించిన కొత్త నిర్మాత సైడ్ అయిపోయాడని సమాచారం. అయితే నిఖిల్ ఓకే చెబితే ఈ చిత్రాన్ని నిర్మించడానికి ఇద్దరు ముగ్గురు నిర్మాతలు రెడీగానే ఉన్నారట. మరి ఈ చిత్రాన్ని పాత నిర్మాతే నిర్మిస్తాడో? లేక నిఖిల్ చేతిలో ఉన్న ఆ ఇద్దరు ముగ్గురు నిర్మాతల్లో ఎవరైనా టేకప్ చేస్తారో వేచిచూడాల్సివుంది..!
nikhil
sankarabaranam
tiger movie
vi anand
Bollywood Star enters Kaaka
6 Oct 2026
Ranabaali trailer gets launch date
6 Oct 2026
Boyapati on Akhanda 3
6 Oct 2026
Jailer 2 Pre Sales Open With A Bang
6 Oct 2026
KA dares Dada, King 100 with Reality
6 Oct 2026
George Krish bracing for climax
6 Oct 2026
Nidhhi about Bengaluru and Hyderabad
6 Oct 2026
Spirit: Doubts over Prabhas entry
6 Oct 2026
Startling developments in AK47
6 Oct 2026
Janhvi on AI fake video controversy
6 Oct 2026
Maatrubhoomi censor screening next week
6 Oct 2026
Mega Brother donates big Tirumala
6 Oct 2026
Angry Man To Lock Horns With Natasimham
6 Oct 2026
Atlee Readied Story For Rajinikanth
6 Oct 2026
Rashmika On Reality Behind Her Stardom
6 Oct 2026
Drishyam 3 Holds Strong On Second Day
6 Oct 2026
Dhashvika Kinthalli Photos
6 Oct 2026
Adarsha Kutumbam Event Photos
6 Oct 2026
Srinidhi Shetty Photos
6 Oct 2026
Faria Abdullah Photos
6 Oct 2026
Sigma Movie Pre Release Event Photos
6 Oct 2026
Natural Star Nani Photos, Paradesi movie
6 Oct 2026
Mysaa movie teaser launch Photos
6 Oct 2026
Yashna Muthuluri Photos
6 Oct 2026
Anaswara Rajan Photos
6 Oct 2026
Payal Radhakrishna Photos
6 Oct 2026
Kamakshi Bhaskarla Phptos
6 Oct 2026
Premane Oorilo Review
6 Oct 2026
Anakapalli Review
6 Oct 2026
Sigma Review
6 Oct 2026
Thella Kaagitham
6 Oct 2026
Tatvam Review
6 Oct 2026
Dorothy Review
6 Oct 2026
Don't Trouble The Trouble Review
6 Oct 2026
Anumana Pakshi Review
6 Oct 2026
The Paradise Review
6 Oct 2026
Secret Soldier Review
6 Oct 2026
Happy Journey Review
6 Oct 2026
Missing Meghana Review
6 Oct 2026
















































