Advertisementt

పవన్ సినిమాలో అల్లు అయాన్..?

Wed 13th Jan 2016 09:01 PM
allu arjun,allu ayaan,pawan kalyan,sardhar gabbar singh  పవన్ సినిమాలో అల్లు అయాన్..?
పవన్ సినిమాలో అల్లు అయాన్..?
Advertisement
Ads by CJ

అల్లుఅర్జున్‌ ముద్దుల తనయుడు అయాన్‌ వెండితెరపై ఎంట్రీ ఇవ్వబోతున్నాడా? పవన్‌కళ్యాణ్‌ సినిమాతో ఈ బుడ్డోడు తెరంగేట్రం చేయనున్నాడా? అంటే అవుననే అంటున్నారు వారి సన్నిహితులు. పవన్‌కళ్యాణ్‌ తాజాగా నటిస్తున్న 'సర్దార్‌గబ్బర్‌సింగ్‌' చిత్రంలో అయాన్‌ ఓ సీన్‌లో కనిపించబోతున్నాడని అంటున్నారు. ఈ విషయం ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌ అయింది. 'సర్దార్‌గబ్బర్‌సింగ్‌' చిత్రంలో పవన్‌కళ్యాణ్‌ ఓ బాబును కాపాడే సీన్‌ ఉంటుందని, ఆ సీన్‌లో అయాన్‌ నటించాడని అంటున్నారు. నిజానిజాలను పక్కనపెడితే ఈ వార్త విని మెగాఫ్యాన్స్‌ మరింత ఎగ్జైట్‌ అవుతున్నారు. అయాన్‌ను తెరపై చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయాన్‌ వయసు ఇంకా రెండు సంవత్సరాల లోపే ఉండటం గమనార్హం. మరి ఈ వార్త నిజమేనా? అయాన్‌ ఈ చిత్రంలో నటించాడా? అనే విషయంలో ఇంకా క్లారిటీ రానుంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ