ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
పవన్ సినిమాలో అల్లు అయాన్..?

అల్లుఅర్జున్ ముద్దుల తనయుడు అయాన్ వెండితెరపై ఎంట్రీ ఇవ్వబోతున్నాడా? పవన్‌కళ్యాణ్ సినిమాతో ఈ బుడ్డోడు తెరంగేట్రం చేయనున్నాడా? అంటే అవుననే అంటున్నారు వారి సన్నిహితులు. పవన్‌కళ్యాణ్ తాజాగా నటిస్తున్న 'సర్దార్‌గబ్బర్‌సింగ్' చిత్రంలో అయాన్ ఓ సీన్‌లో కనిపించబోతున్నాడని అంటున్నారు. ఈ విషయం ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్‌టాపిక్ అయింది. 'సర్దార్‌గబ్బర్‌సింగ్' చిత్రంలో పవన్‌కళ్యాణ్ ఓ బాబును కాపాడే సీన్ ఉంటుందని, ఆ సీన్‌లో అయాన్ నటించాడని అంటున్నారు. నిజానిజాలను పక్కనపెడితే ఈ వార్త విని మెగాఫ్యాన్స్ మరింత ఎగ్జైట్ అవుతున్నారు. అయాన్‌ను తెరపై చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయాన్ వయసు ఇంకా రెండు సంవత్సరాల లోపే ఉండటం గమనార్హం. మరి ఈ వార్త నిజమేనా? అయాన్ ఈ చిత్రంలో నటించాడా? అనే విషయంలో ఇంకా క్లారిటీ రానుంది.
allu arjun
allu ayaan
pawan kalyan
sardhar gabbar singh
Nithiin Alias Rukmini hyped
7 Oct 2026
Atlee To Revive Kamal Dream Project
7 Oct 2026
Ramayana US Premiers date locked
7 Oct 2026
Nani Interesting Talk About His Next
7 Oct 2026
NTR holidaying in Italy
7 Oct 2026
What went wrong with Aadarsha Kutumbam
7 Oct 2026
Jailer 2 censored, gets what it wants
7 Oct 2026
Haiku trailer talk
7 Oct 2026
Inshallah getting revived
7 Oct 2026
Mouli Next Locks Release Date
7 Oct 2026
Saripoyaru Iddaroo teaser talk
7 Oct 2026
Crazy Kalyanam locks its release
7 Oct 2026
Dhashvika Kinthalli Photos
7 Oct 2026
Adarsha Kutumbam Event Photos
7 Oct 2026
Srinidhi Shetty Photos
7 Oct 2026
Faria Abdullah Photos
7 Oct 2026
Sigma Movie Pre Release Event Photos
7 Oct 2026
Natural Star Nani Photos, Paradesi movie
7 Oct 2026
Mysaa movie teaser launch Photos
7 Oct 2026
Yashna Muthuluri Photos
7 Oct 2026
Anaswara Rajan Photos
7 Oct 2026
Payal Radhakrishna Photos
7 Oct 2026
Kamakshi Bhaskarla Phptos
7 Oct 2026
Premane Oorilo Review
7 Oct 2026
Anakapalli Review
7 Oct 2026
Sigma Review
7 Oct 2026
Thella Kaagitham
7 Oct 2026
Tatvam Review
7 Oct 2026
Dorothy Review
7 Oct 2026
Don't Trouble The Trouble Review
7 Oct 2026
Anumana Pakshi Review
7 Oct 2026
The Paradise Review
7 Oct 2026
Secret Soldier Review
7 Oct 2026
Happy Journey Review
7 Oct 2026
Missing Meghana Review
7 Oct 2026
















































