ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
బిజీ అయిన పవన్..!

స్వల్ప విరామం తర్వాత పవన్‌కళ్యాణ్ మళ్లీ షూటింగ్‌తో బిజీ అయ్యాడు. మంగళవారం నుండి ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ నెలాఖరు వరకు నిరవధికంగా షూటింగ్ చేయాలని 'సర్దార్ గబ్బర్‌సింగ్' బృందం భావిస్తోంది. దీంతో 75శాతం చిత్రీకరణ పూర్తవుతుంది. ఇందుకోసం హైదరాబాద్‌లో ఓ కాలనీ సెట్‌నీ, రైల్వేస్టేషన్ సెట్‌ని రూపొందించారు. ఈ సెట్స్ విలువ ఏకంగా ఐదు కోట్లు అని తెలుస్తోంది. ఈ నెలరోజులూ ఈ సెట్స్‌లోనే షూటింగ్ జరుపుతారు. కాజల్, పవన్‌కళ్యాణ్‌లపై కీలకసన్నివేశాలతో పాటు, రైల్వే స్టేషన్ సెట్‌లో ఓ ఫైట్ కూడా తీస్తారట. కాగా ఈ చిత్రం వేసవి కానుకగా విడుదలకానుంది.
pawan kalyan
sardhar gabbar singh movie
railway station set
Filmmaker on Srinivasa Mangapuram result
9 Aug 2026
Mega Prince on Bhari
9 Aug 2026
Rowdy Star misses Mass Actioner
9 Aug 2026
Talented actor enters Mega 158
9 Aug 2026
Allu Arjun set to land in Vizag
9 Aug 2026
Mahesh B-Day specials from Varanasi out
9 Aug 2026
Did Preity ignore Aamir
9 Aug 2026
Is Mrunal dating star cricketer
9 Aug 2026
Toxic Trailer Talk
9 Aug 2026
Sunil Narang Daughter Simran Wedding
9 Aug 2026
ViRosh Haldi Ceremony
9 Aug 2026
Raashii Khanna Photos
9 Aug 2026
UBS Pre Release Event
9 Aug 2026
UBS Pre Release Event 01
9 Aug 2026
CBN at Allu Aravind House
9 Aug 2026
Nara Devansh Dhoti Ceremony
9 Aug 2026
VIROSH Mehendi Photos
9 Aug 2026
Bhagyashri Borse Photos
9 Aug 2026
Bellamkonda Sreenivas Engagement Photos
9 Aug 2026
TFDA Elections
9 Aug 2026
Allu Sirish-Nayanika Wedding Photos
9 Aug 2026
KJQ Review
9 Aug 2026
DC Review
9 Aug 2026
Korean Kanakaraju Review
9 Aug 2026
Objection My Lord Review
9 Aug 2026
Karmakhya Review
9 Aug 2026
Newton 3rd Law Review
9 Aug 2026
Srinivasa Mangapuram Review
9 Aug 2026
Chennai Love Story Review
9 Aug 2026
Jana Nayakudu Review
9 Aug 2026
Oh Sukumari Review
9 Aug 2026
Hrudayam Murali Review
9 Aug 2026
I, Nobody Review
9 Aug 2026







































