Advertisementt

మెగా ఇమిటేషన్‌ ఎక్కువైంది..!

Sat 02nd Jan 2016 07:59 PM
sai dharam tej,supreme movie,chiranjeevi,yamudiki mogudu  మెగా ఇమిటేషన్‌ ఎక్కువైంది..!
మెగా ఇమిటేషన్‌ ఎక్కువైంది..!
Advertisement
Ads by CJ

మావయ్యలను ఇమిటేట్‌ చేయడం రివాజుగా మారిపోయింది. మెగా మేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌ తొలి సినిమా నుండీ మావయ్యలను అనకరిస్తూ వస్తున్నాడు. ఇప్పుడు 'సుప్రీమ్‌' లో కూడా అదే వాడకం జరిగింది. 'పటాస్‌' ఫేమ్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఇది. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ టీజర్‌లో మెగాస్టార్‌ చిరంజీవి నటించిన 'యముడికి మొగుడు' చిత్రంలోని 'అందం.. ఇందోళం' పాటలోని 'సుప్రీం హీరో' అంటూ సాగే బీజియంని ఈ టీజర్‌లో దించేశారు. అంతేకాదు... ఆ పాటను రీమిక్స్‌గా కూడా వాడేసుకున్నారు. ఆ పాటలోని సెట్‌ ప్రాపర్టీ, చిరు డ్రెసింగ్‌, గెటప్‌లను కూడా యాజిటీజ్‌గా జిరాక్స్‌ చేసినట్లు ఉంది. మొత్తం మీద పాత బీజియంతో 'సుప్రీమ్‌' టీజర్‌ క్యాచిగానే సాగిపోయింది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ