ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
సురేందర్‌రెడ్డి వల్లే ఆలస్యం..!

రామ్‌చరణ్ త్వరలో తమిళ చిత్రం 'తని ఒరువన్' రీమేక్‌లో నటించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించనున్నాడు. కాగా ఈ చిత్రం జనవరి 16న ప్రారంభంకానున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రారంభం మరింత ఆలస్యం కానుంది. అందుకు కారణం సురేందర్‌రెడ్డినే అని తెలుస్తోంది. రామ్‌చరణ్‌కి స్క్రిప్ట్ నేరేషన్ ఇవ్వాల్సిన సమయంలో దర్శకుడు సురేందర్‌రెడ్డి తన వ్యక్తిగత పనుల మీద విదేశాలకు వెళ్లాడు. ఈ నెలాఖరుకు గానీ ఆయన హైదరాబాద్‌కు రాడు. దీంతో జనవరిలో ప్రారంభం కావాల్సిన ఈ చిత్రం ఓ నెల వెనక్కి వెళ్లింది. ఫిబ్రవరి 10న ఈ రీమేక్‌ను ప్రారంభించి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తారని తాజా సమాచారం.
surendar reddy
thani oruvan remake
ram charan
Jailer 2 completes censor
8 Oct 2026
The Paradise OTT Release Details
8 Oct 2026
Naa Wife Missing Teaser Review
8 Oct 2026
Baa Baa Black Sheep censor done
8 Oct 2026
Ramayana makers get IT shock
8 Oct 2026
Kiara, Sidharth share good news
8 Oct 2026
Ramayana: Arun Govil FL as Raja Dasarath
8 Oct 2026
Ajay Devgn eats raw fish
8 Oct 2026
Natural Star in a romantic entertainer
8 Oct 2026
Super Star Missing Finger Surprises
8 Oct 2026
Shocker: Chiru-Odela project shelved
8 Oct 2026
Nithiin Alias Rukmini hyped
8 Oct 2026
Atlee To Revive Kamal Dream Project
8 Oct 2026
Ramayana US Premiers date locked
8 Oct 2026
Nani Interesting Talk About His Next
8 Oct 2026
NTR holidaying in Italy
8 Oct 2026
Dhashvika Kinthalli Photos
8 Oct 2026
Adarsha Kutumbam Event Photos
8 Oct 2026
Srinidhi Shetty Photos
8 Oct 2026
Faria Abdullah Photos
8 Oct 2026
Sigma Movie Pre Release Event Photos
8 Oct 2026
Natural Star Nani Photos, Paradesi movie
8 Oct 2026
Mysaa movie teaser launch Photos
8 Oct 2026
Yashna Muthuluri Photos
8 Oct 2026
Anaswara Rajan Photos
8 Oct 2026
Payal Radhakrishna Photos
8 Oct 2026
Kamakshi Bhaskarla Phptos
8 Oct 2026
Premane Oorilo Review
8 Oct 2026
Anakapalli Review
8 Oct 2026
Sigma Review
8 Oct 2026
Thella Kaagitham
8 Oct 2026
Tatvam Review
8 Oct 2026
Dorothy Review
8 Oct 2026
Don't Trouble The Trouble Review
8 Oct 2026
Anumana Pakshi Review
8 Oct 2026
The Paradise Review
8 Oct 2026
Secret Soldier Review
8 Oct 2026
Happy Journey Review
8 Oct 2026
Missing Meghana Review
8 Oct 2026
















































