Advertisementt

ధియేటర్లు యాడ్ చేస్తున్నారు, మరి కలెక్షన్స్?

Wed 30th Dec 2015 08:39 PM
sudheer babu,bhale manchi roju,new theaters added  ధియేటర్లు యాడ్ చేస్తున్నారు, మరి కలెక్షన్స్?
ధియేటర్లు యాడ్ చేస్తున్నారు, మరి కలెక్షన్స్?
Advertisement
Ads by CJ

భలే మంచి రోజు సినిమా భలే భలే హిట్ అంటూ నిర్మాతలు, యూనిట్ సభ్యులు తెగ సంతోష పడిపోతున్నారు. ఈ చిత్రానికి క్రిటిక్స్ నుండి విశేష స్పందనతో పాటుగా, రివ్యూలు కూడా ఒకే వైపు అన్నట్టుగా మూకుమ్మడిగా మూళ్లు పడిపోయాయి. లోయర్ ఆర్డర్ సెంటర్లలో జనాన్ని కాకుండా ఎక్కువగా అర్బన్ ఆడియెన్సుకు నచ్చేలా తీసిన భలే మంచి రోజుకు అఫీషియల్ వసూళ్లు ఇంతా అన్న లెక్కను ఇప్పటిదాకా నిర్మాతలు గానీ దర్శకుడు గానీ బయటికి పొక్కనివ్వలేదు. బీ, సీ సెంటర్లలో నెట్ షేర్ కొంచెం తక్కువగానే ఉన్నా మెట్రోస్, ఓవర్సీస్ అంతటా రెస్పాన్స్ బాగుండడంతో ఎకస్ట్రా ధియేటర్లు యాడ్ చేస్తున్నామని నిర్మాతలు, పంపిణీదారులు చెప్పుకుంటున్నారు. ఈ యాడింగ్ సరేగానీ ఒక్కసారి ఆ కాసుల వర్షం ఎంత కురిసిందో కూడా చెబితే సుదీర్ బాబు ఫ్యాన్స్, అదే మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా సంబరపడిపోతారు కదా ఫ్రెండ్స్!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ