ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
చిరంజీవి తర్వాత ప్రభాసే!

యంగ్ రెబెల్‌స్టార్ ప్రభాస్ కొత్త లగ్జరీ కారు కొన్నట్లు తెలుస్తోంది. ప్రపంచ ప్రఖ్యాత లగ్జరీ కార్లలో ఒకటైన రోల్స్‌రాయిస్ సిరీస్‌కి చెందిన ఫాంటమ్ కారును ప్రభాస్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ కారు ఖరీదు 8కోట్ల పైమాటే. ఈకారు ఇటీవలే ప్రభాస్‌కు డెలివరీ కూడా అయిందని సమాచారం. కొత్త కారు కొన్న సందర్భంగా ఆయన తన ఫ్రెండ్స్ అందరికీ తన ఫామ్‌హౌస్‌లో గ్రాండ్ పార్టీ ఇచ్చాడట. 'బాహుబలి' సినిమాకు ప్రభాస్ భారీగా రెమ్యూనరేషన్ అందుకున్నాడు. ఆ డబ్బుతోనే ఆయన ఈ కారు కొనుగోలు చేశాడట. టాలీవుడ్‌లో రోల్స్ రాయిస్ కారు ఇప్పటివరకు చిరంజీవి వద్ద మాత్రమే ఉంది. ఆ తర్వాత ఆ కారు కొనుగోలు చేసింది ప్రభాస్ మాత్రమే అని ఫిల్మ్‌నగర్ వర్గాలు అంటున్నాయి.
chiranjeevi
prabhas
prabhas rolls royce car
bahubali
young rebal star
Ramayana: Arun Govil FL as Raja Dasarath
7 Oct 2026
Ajay Devgn eats raw fish
7 Oct 2026
Natural Star in a romantic entertainer
7 Oct 2026
Shocker: Chiru-Odela project shelved
7 Oct 2026
Nithiin Alias Rukmini hyped
7 Oct 2026
Atlee To Revive Kamal Dream Project
7 Oct 2026
Ramayana US Premiers date locked
7 Oct 2026
Nani Interesting Talk About His Next
7 Oct 2026
NTR holidaying in Italy
7 Oct 2026
What went wrong with Aadarsha Kutumbam
7 Oct 2026
Jailer 2 censored, gets what it wants
7 Oct 2026
Haiku trailer talk
7 Oct 2026
Inshallah getting revived
7 Oct 2026
Mouli Next Locks Release Date
7 Oct 2026
Saripoyaru Iddaroo teaser talk
7 Oct 2026
Dhashvika Kinthalli Photos
7 Oct 2026
Adarsha Kutumbam Event Photos
7 Oct 2026
Srinidhi Shetty Photos
7 Oct 2026
Faria Abdullah Photos
7 Oct 2026
Sigma Movie Pre Release Event Photos
7 Oct 2026
Natural Star Nani Photos, Paradesi movie
7 Oct 2026
Mysaa movie teaser launch Photos
7 Oct 2026
Yashna Muthuluri Photos
7 Oct 2026
Anaswara Rajan Photos
7 Oct 2026
Payal Radhakrishna Photos
7 Oct 2026
Kamakshi Bhaskarla Phptos
7 Oct 2026
Premane Oorilo Review
7 Oct 2026
Anakapalli Review
7 Oct 2026
Sigma Review
7 Oct 2026
Thella Kaagitham
7 Oct 2026
Tatvam Review
7 Oct 2026
Dorothy Review
7 Oct 2026
Don't Trouble The Trouble Review
7 Oct 2026
Anumana Pakshi Review
7 Oct 2026
The Paradise Review
7 Oct 2026
Secret Soldier Review
7 Oct 2026
Happy Journey Review
7 Oct 2026
Missing Meghana Review
7 Oct 2026
















































