Advertisementt

'అల్లుడికి ప్రేమతో' సంఘతేంటో..?

Tue 29th Dec 2015 01:48 PM
jagapathi babu,nannaku prematho,alludiki prematho,ntr  'అల్లుడికి ప్రేమతో' సంఘతేంటో..?
'అల్లుడికి ప్రేమతో' సంఘతేంటో..?
Advertisement
Ads by CJ

సుకుమార్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తోన్న చిత్రం 'నాన్నకు ప్రేమతో'. డిశంబర్ 27న ఆదివారం ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జగపతి బాబు 'నాన్నకు ప్రేమ‌తో అయింది.. ఇక అల్లుడికి ప్రేమ‌తో గురించి వెయిట్ చేయండి' అని చెప్పారు. దీంతో 'అల్లుడికి ప్రేమతో' అనే సినిమా రాబోతోందా? లేక ఈ సినిమాలో ఎన్టీఆర్, జ‌గ‌ప‌తిబాబు మామా అల్లుళ్లుగా న‌టిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాలో నా ఫ్యాన్స్ నన్ను చూసి ఇలాంటి పాత్రలో ఎందుకు నటించాడో..? అనుకుంటారు. అలాంటి క్రూరమైన పాత్రలో నటించానని చెప్పుకొచ్చాడు. 'అల్లుడికి ప్రేమతో' గుర్తుపెట్టుకోండి.. దాని గురించి త‌ర‌వాత మాట్లాడుకొందాం అన్నాడు. మరి ఈ 'అల్లుడికి ప్రేమతో' సంఘతేంటో త్వరలోనే తెలియాల్సివుంది..!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ