ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
'అల్లుడికి ప్రేమతో' సంఘతేంటో..?

సుకుమార్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తోన్న చిత్రం 'నాన్నకు ప్రేమతో'. డిశంబర్ 27న ఆదివారం ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జగపతి బాబు 'నాన్నకు ప్రేమతో అయింది.. ఇక అల్లుడికి ప్రేమతో గురించి వెయిట్ చేయండి' అని చెప్పారు. దీంతో 'అల్లుడికి ప్రేమతో' అనే సినిమా రాబోతోందా? లేక ఈ సినిమాలో ఎన్టీఆర్, జగపతిబాబు మామా అల్లుళ్లుగా నటిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాలో నా ఫ్యాన్స్ నన్ను చూసి ఇలాంటి పాత్రలో ఎందుకు నటించాడో..? అనుకుంటారు. అలాంటి క్రూరమైన పాత్రలో నటించానని చెప్పుకొచ్చాడు. 'అల్లుడికి ప్రేమతో' గుర్తుపెట్టుకోండి.. దాని గురించి తరవాత మాట్లాడుకొందాం అన్నాడు. మరి ఈ 'అల్లుడికి ప్రేమతో' సంఘతేంటో త్వరలోనే తెలియాల్సివుంది..!
jagapathi babu
nannaku prematho
alludiki prematho
ntr
Is this the Master Plan for Mokshagna
8 Oct 2026
NBK112 to witness grand reunion
8 Oct 2026
Ranabaali tones down violence
8 Oct 2026
Jailer 2 completes censor
8 Oct 2026
The Paradise OTT Release Details
8 Oct 2026
Naa Wife Missing Teaser Review
8 Oct 2026
Baa Baa Black Sheep censor done
8 Oct 2026
Ramayana makers get IT shock
8 Oct 2026
Kiara, Sidharth share good news
8 Oct 2026
Ramayana: Arun Govil FL as Raja Dasarath
8 Oct 2026
Ajay Devgn eats raw fish
8 Oct 2026
Natural Star in a romantic entertainer
8 Oct 2026
Super Star Missing Finger Surprises
8 Oct 2026
Shocker: Chiru-Odela project shelved
8 Oct 2026
Nithiin Alias Rukmini hyped
8 Oct 2026
Dhashvika Kinthalli Photos
8 Oct 2026
Adarsha Kutumbam Event Photos
8 Oct 2026
Srinidhi Shetty Photos
8 Oct 2026
Faria Abdullah Photos
8 Oct 2026
Sigma Movie Pre Release Event Photos
8 Oct 2026
Natural Star Nani Photos, Paradesi movie
8 Oct 2026
Mysaa movie teaser launch Photos
8 Oct 2026
Yashna Muthuluri Photos
8 Oct 2026
Anaswara Rajan Photos
8 Oct 2026
Payal Radhakrishna Photos
8 Oct 2026
Kamakshi Bhaskarla Phptos
8 Oct 2026
Premane Oorilo Review
8 Oct 2026
Anakapalli Review
8 Oct 2026
Sigma Review
8 Oct 2026
Thella Kaagitham
8 Oct 2026
Tatvam Review
8 Oct 2026
Dorothy Review
8 Oct 2026
Don't Trouble The Trouble Review
8 Oct 2026
Anumana Pakshi Review
8 Oct 2026
The Paradise Review
8 Oct 2026
Secret Soldier Review
8 Oct 2026
Happy Journey Review
8 Oct 2026
Missing Meghana Review
8 Oct 2026
















































