Advertisementt

తాప్సికి బంపర్‌ ఆఫర్‌...!

Sun 27th Dec 2015 09:46 PM
tapsi ponnu,baby movie,sujith sarkar,amitabh bachchan  తాప్సికి బంపర్‌ ఆఫర్‌...!
తాప్సికి బంపర్‌ ఆఫర్‌...!
Advertisement
Ads by CJ

సరైన అవకాశాలు లేక కొంతకాలంగా డీలాపడిన తాప్సికి తాజాగా ఓ బంపర్‌ ఆఫర్‌ తగిలింది. బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ నటించే చిత్రంలో ఆమె అవకాశం అందుకుంది. దర్శకుడు సూజిత్‌ సర్కార్‌ అమితాబ్‌తో తీయబోయే చిత్రంలో ఓ ప్రధానపాత్ర కోసం తాప్సిని ఎంపికచేశారు. ప్రస్తుతం బాలీవుడ్‌ సినిమాలపైనే ఆమె ఆశలు నిలుపుకొంది. ఇటీవల వచ్చిన 'బేబి' చిత్రం ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఆ సినిమాలో ఆమె పెర్ఫార్మెన్స్‌ చూసే దర్శకుడు సూజిత్‌సర్కార్‌ తాప్పిని అమితాబ్‌ చిత్రంలో ఎంపిక చేశాడట. మరి ఈ సినిమా తాప్సికి ఎలాంటి బ్రేక్‌ ఇస్తుందో చూడాలి...! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ