Advertisementt

'లైఫ్ అగైన్' కు సెలబ్రిటీల సపోర్ట్..!

Thu 24th Dec 2015 12:23 PM
life again cancer against campaign,jagapathi babu,gowthami,revathi  'లైఫ్ అగైన్' కు సెలబ్రిటీల సపోర్ట్..!
'లైఫ్ అగైన్' కు సెలబ్రిటీల సపోర్ట్..!
Advertisement
Ads by CJ

'లైఫ్ అగైన్' అన్న స్లోగన్ గత కొంత కాలంగా  సోషల్ మీడియాలో విపరీతమైన ఆసక్తి రేకెత్తిస్తోంది. టాప్ సినిమా స్టార్స్ అందరు ఒక్కొక్కరిగా 'లైఫ్ అగైన్' అంటూ చేస్తోన్న ప్రచారం వ్యూవర్స్ లో ఓ ఇంట్రస్ట్ ను క్రియేట్ చేసింది.. ఇంతకి ఏమా 'లైఫ్ అగైన్' కదా కమానిషు.. మీకు తెలుసుకోవాలనుందా.. అయితే ఒక్కసారి మీ ఫేస్ బుక్ ఒపెన్ చెయాల్సిందే.. లైఫ్ అగైన్ అని 'కీ వార్డ్స్' టైప్ చెయాల్సిందే..

'వన్ ఫర్ వన్.. వి ఆర్ దేర్ ఫర్ ఎవ్రీ వన్' (ఒకరికి ఒకరం, అందరికోసం మనం) అన్న అర్థం వచ్చేలా సోషల్ మీడియాలో క్యాన్సర్ పై పోరాడెందుకు  ఓ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. ఓ విధంగా ఓ రియలిస్టిక్ మూవీ కి ప్రమోషన్ లా లైఫ్ అగైన్ పై ప్రచారం నడుస్తోంది. మోహన్ లాల్, జగపతి బాబు, గౌతమి, రేవతి ఇలా పలువురు స్టార్స్ ఈ క్యాంపెనింగ్ కోసం స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. సోషల్ మీడియా లో ఓ చిన్న మాటతో మొదలైన ఈ లైఫ్ ఎగైన్ కు, ఇప్పుడు వేల మంది

గొంతుకలు తోడయ్యాయి.. సామాన్యుల నుంచి సెలబ్రిటిల వరకు ఈ మంచి కార్యక్రమానికి బాసటగా నిలవటం అభినందనీయం. మనము ఇందులో పాల్గొనాలి అంటే.. సింపుల్ గా 'వన్ ఫర్ వన్ ..వి ఆర్ దేర్ ఫర్ ఎవ్రీ వన్' అని ఓ సెల్పీ వీడియోను రికార్డ్ చేసి ఫేస్ బుక్ లో షేర్ చేయండి.. ఈ మంచి కార్యక్రమంలో భాగస్వాములు కండి..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ