Advertisementt

మహేష్ హీరోయిన్ కి ఐరన్‌లెగ్‌ ఇమేజ్..!

Tue 22nd Dec 2015 08:24 PM
kriti sanon,one movie,docheye,dilwale,iron leg image  మహేష్ హీరోయిన్ కి ఐరన్‌లెగ్‌ ఇమేజ్..!
మహేష్ హీరోయిన్ కి ఐరన్‌లెగ్‌ ఇమేజ్..!
Advertisement
Ads by CJ

కృతిసనన్‌... తెలుగులో తొలి చిత్రమే మహేష్‌బాబు సరసన '1' (నేనొక్కడినే) చిత్రంలో నటించింది. దీంతో ఈ అమ్మడుకు ఇక అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని అందరూ ఆశించారు. కానీ ఆ చిత్రం డిజాస్టర్‌గా మిగిలిపోవడంతో ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. ఆ తర్వాత ఆమె నాగచైతన్య సరసన నటించిన 'దోచెయ్‌' కూడా డిజాస్టర్‌ ఫలితానే పొందింది. ఆమె టాలీవుడ్‌కు రాకముందు ఓ బాలీవుడ్‌ చిత్రంలో నటించింది. అది కూడా అక్కడ డిజాస్టరే. తాజాగా ఆమె షార్‌ఖ్‌ నటించిన 'దిల్‌వాలే' చిత్రంలో చేసింది. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్‌ వద్ద అదే ఫలితాన్ని రిపీట్‌ చేస్తోంది. సో... ఇక ఈ అమ్మడుకు ఐరన్‌లెగ్‌ ముద్ర ఆల్‌రెడీ పడిపోయింది. దాంతో ఇప్పుడు ఆమెకు అవాకాశాలు ఇచ్చే సాహసం ఎవ్వరూ చేయడం లేదు. పాపం... కృతిసనన్‌...! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ