Advertisementt

ఏమిటో ఈ ఆనందం అమ్మడుకి?

Sat 19th Dec 2015 01:40 PM
regina,sai dharam tej  ఏమిటో ఈ ఆనందం అమ్మడుకి?
ఏమిటో ఈ ఆనందం అమ్మడుకి?
Advertisement
Ads by CJ

అఫైర్స్ అంటే హీరోయిన్లు ఆమడ దూరం పరిగెత్తే వాళ్ళు. ఇప్పుడు రోజులు మారాయి. మాకు ఏదో ఒక హీరోతో అఫైర్ అంటగట్టండి బాబూ అనే రోజులు వచ్చాయి. ఇదిగో హీరోయిన్ రేజీనానే చూడండి. మెగా క్యాంప్ హీరో సాయి ధరం తేజతో ప్రేమాయణం రూమర్లు లేపడంతో ఎంత సంబరపడిపోతుందో. ఇప్పటిదాకా బుద్దిగా గుడ్ గర్ల్ ఇమేజి సంపాదించుకున్న రేజీనా మొహం మరిప్పుడు ఇలాంటి రూమర్స్ వింటుంటే ఎందుకంత వికసిస్తోంది? దీన్నే ఐడెంటిటీ క్రైసిస్ అంటారేమో? మెగా మేనల్లుడుతో కాక ఇదే లింకు ఇంకెవరితో అయినా వేస్తే ఇలాగే స్పందించేదా? ససేమిరా కొట్టి పారేసేది. ఇన్నాళ్ళు ఎవరితోను నాకు అఫైర్ పెట్టకపోయేసరికి బాధపడ్డాను, ఇప్పుడైతే చెన్నైలో ఉన్న నా స్నేహితులు అందరూ నా ఎఫైర్ గురించే మాట్లాడుకుంటుంటే నాకు భలే సరదాగా ఉంది అంటూ మెలికలు తిరిగిపోయింది. సినిమా ఫీల్డు వారికైతే రేజీనా యాక్షన్ పెద్దగా ఆశ్చర్యపెట్టకపోయినా, మిగతావారికి ఇదేదో విచిత్రమైన ఆనందంలా అనిపిస్తోంది!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ