Advertisementt

ఏమిటీ కష్టం పవన్ కళ్యాణ్!

Sat 19th Dec 2015 01:03 PM
sardar gabbar singh,pawan kalyan,johnny,gudumba shankar  ఏమిటీ కష్టం పవన్ కళ్యాణ్!
ఏమిటీ కష్టం పవన్ కళ్యాణ్!
Advertisement
Ads by CJ

ఒకానొక సమయంలో గబ్బర్ సింగ్ 2 అంటే పవన్ అభిమానులే కాదు సామాన్య జనాలు కూడా  ఊగిపోయారు. ఇది ఎందుకంటే సింపులులా పవన్ కళ్యాణ్ క్రేజ్ అటువంటిది, అలాగే గబ్బర్ సింగ్ నెలకొల్పిన కమర్షియల్ విలువలు అలాంటివి. సంపత్ నందిని తప్పించి బాబీని పెట్టుకున్ననాటి నుండి సర్దార్ విషయంలో ఒక్క పాజిటివ్ బూస్ట్ కూడా రాకపోవడం దురదృష్టం. ఇప్పుడేమో పవన్ కళ్యాణ్ సంగీతం అని, పవన్ కళ్యాణ్ డ్యాన్స్ కంపోజిషన్, పవన్ కళ్యాణ్ స్టంట్ కంపోజిషన్ అని మీడియాలో విపరీతమైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మాకు పవన్ హీరోగా చేస్తేనే ఇష్టం తప్ప ఇలా దొరికిన ప్రతి దాంట్లో వేలెడితే జానీ, గుడుంబా భయమేస్తోంది అని స్వయంగా పవర్ స్టార్ అభిమానులే ఓపెన్ అయిపోతున్నారు. ఎవరి భయాలు వారివి. గత స్మృతులతో ఆలోచిస్తే ఆ భయాలను కూడా తోసిపుచ్చలేము. అందుకే పవర్ స్టార్ అభిమానులకి ఏంటీ కష్టం అంటున్నారు మిగతా హీరోల ఫ్యాన్స్! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ